E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..
Advertisement

Today Movies in TV : ప్రతివారం థియేటర్లోకి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈమధ్య థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా టీవీ చానల్స్ లోకి రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు చాలా అవసరంతో జనాలు టీవీలను వదలకుండా చూస్తున్నారు.. ప్రతిరోజు కూడా సినిమాలు వస్తున్నాయి. మరి ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి తెలుసు కోవడానికి జనాలు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ సూపర్ హిట్ చిత్రాలను మీ ముందుకు తీసుకొస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏటీపీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నారు ఒకసారి మనం చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – బావగారు బాగున్నారా

మధ్యాహ్నం 3. 30 గంటలకు – బాద్ షా

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రైడ్‌

ఉదయం 10 గంటలకు – అమ్మోరు

మధ్యాహ్నం 1 గంటకు – డాన్ శీను

సాయంత్రం 4 గంటలకు – దొంగదొంగది

రాత్రి 7 గంటలకు – అల్లుడా మజాకా

రాత్రి 10 గంటలకు – శ్రీకారం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – జవాన్‌

ఉదయం 9 గంటలకు – ఎక్‌స్ట్రార్డినరీ మ్యాన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – సలార్‌

సాయంత్రం 3.30 గంటలకు – బటర్ ప్లై

రాత్రి 6 గంటలకు – బలగం

రాత్రి 9 గంటలకు – సింగం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – హ్యాపీ హ్యాపీగా

ఉదయం 11 గంటలకు – కర్తవ్యం

మధ్యాహ్నం 2 గంటలకు – ఏ మంత్రం వేశావే

సాయంత్రం 5 గంటలకు – కణ్మని రాంబో

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అంటీ

ఉదయం 10 గంటలకు – అప్పు చేసి పప్పుకూడు

మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి

సాయంత్రం 4 గంటలకు – మహా నగరంలో మాయగాడు

రాత్రి 7 గంటలకు – చిట్టి తమ్ముడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – పెళ్లి కానుక

రాత్రి 10.30 గంటలకు – దేవ

జీతెలుగూ..

ఉదయం 9 గంటలకు – పండగ చేస్కో

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – గీతా ఛలో

ఉదయం 9 గంటలకు – పిల్ల జమిందార్‌

మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంటలకు – బలాదూర్‌

సాయంత్రం 6 గంటలకు – శివలింగ

రాత్రి 9 గంటలకు – రాహు

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సాహసం

ఉదయం 9 గంటలకు -S/O సత్యమూర్తి

రాత్రి 11 గంటలకు – S/O సత్యమూర్తి

ఈ గురువారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×