E-Paper
Advertisement

Ind vs Eng 2nd Semi-Final: రెండో సెమీస్ కు వ‌ర్షం గండం..ఇంగ్లాండ్ కే లాభ‌మా? అభిషేక్, సంజు లేకుండానే టీమిండియా !

Ind vs Eng 2nd Semi-Final: రెండో సెమీస్ కు వ‌ర్షం గండం..ఇంగ్లాండ్ కే లాభ‌మా? అభిషేక్, సంజు లేకుండానే టీమిండియా !

Ind vs Eng 2nd Semi-Final:  టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )   చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే తొలి సెమీ ఫైనల్ పూర్తిగా గా ఇవాళ రెండో సెమీ ఫైనల్ జరగనుంది. మొదటి సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి న్యూజిలాండ్ ఫైనల్ కు వచ్చింది. ఇక ఇవాళ టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్  ( Team India vs England 2nd Semi-Final) మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ( Wankhede Stadium, Mumbai) టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ ఉంటుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆరున్నర గంటల ప్రాంతంలో టాస్ వేస్తారు. జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ తిలకించవచ్చు.

Also Read: SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారితే ఎలా ?

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ కీలక ఫైట్ ఉంటుంది. అయితే 20 నుంచి 30% వర్షం మ్యాచ్ ప్రారంభ సమయంలో పడుతుందని అంటున్నారు. అంతకన్నా ఎక్కువ వర్షం పడితే మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ఇవాళ మ్యాచ్ రద్దు అయితే రిజర్వుడే లో భాగంగా రేపు మళ్లీ మ్యాచ్ ఉంటుంది. ఆరోజులో కూడా మ్యాచ్ రద్దు అయితే మాత్రం సూపర్ 8లో ఎక్కువ పాయింట్లు ఉన్న ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరుతుంది. అప్పుడు మార్చి 8వ తేదీన ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

అభిషేక్, సంజు లేకుండానే టీమిండియా

ప్రస్తుతం అభిషేక్ శర్మ ఫామ్ సరిగ్గా లేదన్న సంగతి తెలిసిందే. దీంతో అతనిపై వేటు వేసి రింకూ సింగ్ కు అవకాశం ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు వెస్టిండీస్ పై విజయం తర్వాత అసభ్యకరమైన సెలబ్రేషన్స్ చేసుకున్నాడని సంజు శాంసన్ పైన నిషేధం విధిస్తారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇదే జరిగితే ఈ ఇద్దరు ఓపెనర్లు నేటి సెమీ ఫైనల్ కు దూరమవుతారు. ఈ మ్యాచ్ లో సంజు కూడా ఆడకపోతే వాషింగ్టన్ సుందరకు రానుంది.

ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్ జ‌ట్ల అంచ‌నా

India Probable XI: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (wk), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్ర‌వర్తి

England Probable XI: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (wk), హ్యారీ బ్రూక్ (c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

Also Read: Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×