E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం మూవీ లవర్స్ కు జాతరే..టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు..

Today Movies in TV : మంగళవారం మూవీ లవర్స్ కు జాతరే..టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ లలోకి కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యేవి.. కానీ ఈ మధ్య ప్రతిరోజు కూడా కొత్త సినిమాలు రావడంతో మూవీ లవర్స్ టీవీలలో వచ్చే సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లలో ఈమధ్య చెప్పుకుదగ్గ సినిమాలు రాకపోవడంతో ఎక్కువ మంది టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు.. ప్రతిరోజు లాగే ఈ మంగళవారం కూడా బోలెడు సినిమాలు మూవీ లవర్స్ కోసం రెడీగా ఉన్నాయి.. ఏ తెలుగు ఛానల్ లో ఏ సినిమా రాబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆచార్య‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ర‌చ్చ‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీ జ‌గ‌ద్గురు ఆదిశంక‌ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – దేవీ

మధ్యాహ్నం 1 గంటకు – అల్లుడు శీను

సాయంత్రం 4 గంట‌ల‌కు – గ్యాంగ్ లీడ‌ర్ (నాని)

రాత్రి 7 గంట‌ల‌కు – న‌ర‌సింహా నాయుడు

రాత్రి 10 గంట‌ల‌కు – అజ్ఞాత వాసి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌జ‌రంగీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – హ్యాపీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ది ఫ్యామిలీ స్టార్‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – అంద‌రివాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – VIP 2

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – నాకు నువ్వే కావాలి

ఉద‌యం 11 గంట‌లకు – హృద‌య కాలేయం

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌ల్ల‌న్న‌

సాయంత్రం 5 గంట‌లకు – యాక్ష‌న్‌

రాత్రి 8 గంట‌లకు –భాగ‌మ‌తి

రాత్రి 11 గంట‌ల‌కు – అంద‌రి బంధువ‌యా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – తొలి చూపులోనే

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌రో చ‌రిత్ర

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మువ్వ గోపాలుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిన్న కోడ‌లు

రాత్రి 7 గంట‌ల‌కు – చంట‌బ్బాయ్‌

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఉగాది

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – చాలా బాగుంది

జీతెలుగు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – తొలి చూపులోనే

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌రో చ‌రిత్ర

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మువ్వ గోపాలుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిన్న కోడ‌లు

రాత్రి 7 గంట‌ల‌కు – చంట‌బ్బాయ్‌

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – పేపర్ బాయ్

ఉద‌యం 9 గంట‌ల‌కు – లౌక్యం

మధ్యాహ్నం 12 గంట‌లకు – రోషగాడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శివాజీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – నా పేరు సూర్య

రాత్రి 9 గంట‌ల‌కు – ఐడెంటిటీ

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×