E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చేసింది అంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తూ ఉంటాయి. ఒకవైపు రిలీజ్ అయ్యే సినిమాలు ఎక్కువగా ఉండగా.. మరోవైపు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా బోలెడు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటుగా టీవీ చానల్స్ లలో కూడా చాలా సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఇక్కడ సినిమాలు రావడంతో జనాలు టీవీ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తికరపరుస్తున్నారు. మరి శుక్రవారం టీవీ చానల్స్ లలోకి రాబోతున్న సినిమాలో ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కాటమరాయుడు

మధ్యాహ్నం 1 గంటకు – రభస

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – చీమలదండు

ఉదయం 10 గంటలకు – ఇష్క్‌

మధ్యాహ్నం 1 గంటకు – దేవుళ్లు

సాయంత్రం 4 గంటలకు – నిజం

రాత్రి 7 గంటలకు – టైనరసింహుడు

రాత్రి 10 గంటలకు – రామాచారి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సప్తగిరి LLB

ఉదయం 9 గంటలకు – మన్మధుడు

మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్‌

సాయంత్రం 3.30 గంటలకు – కాంతార

సాయంత్రం 6 గంటలకు – అమరన్‌

రాత్రి 9 గంటలకు – మిర్చి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – రాజా విక్రమార్క

ఉదయం 11 గంటలకు -వీడొక్కడే

మధ్యాహ్నం 2 గంటలకు – భళా తందనాన

సాయంత్రం 5 గంటలకు – గద్దలకొండ గణేశ్

రాత్రి 7.30 గంటలకు – బుజ్జిగాడు

రాత్రి 11 గంటలకు – రాజా విక్రమార్క

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మాయా బజార్ (రాజా)

ఉదయం 10 గంటలకు – ఈనాడు

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మో ఒకటో తారీఖు

సాయంత్రం 4 గంటలకు – సందడే సందడి

రాత్రి 7 గంటలకు – అప్పుల అప్పారావు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – ఉల్టా ఫల్టా

రాత్రి 10 గంటలకు – అసెంబ్లీ రౌడీ

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – రక్త సింధూరం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – మల్లీశ్వరీ

సాయంత్రం 4.30 గంటలకు – ఎఫ్‌3

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మిస్ శెట్టి మిష్టర్‌ పొలిశెట్టి

ఉదయం 9 గంటలకు – వైఫాప్ రణసింగం

మధ్యాహ్నం 12 గంటలకు – తండేల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమలు

సాయంత్రం 6 గంటలకు – కల్కి

రాత్రి 9 గంటలకు – ఎక్రైమ్ 23

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – జయ జానకీ నాయక

సాయంత్రం 4 గంటలకు – జాక్‌

రాత్రి 11.30 గంటలకు – జయ జానకీ నాయక

ఈ శుక్రవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×