E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..
Advertisement

Today Movies in TV : చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే..శుక్రవారం వచ్చేసి సినిమాలకు డిమాండ్ ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈమధ్య వీకెండ్ సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అదే విధంగా ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్నాయి. వీటితో పాటుగా టీవీ చానల్స్ కూడా శుక్రవారం సినిమాల జోరు హోరెత్తించేలా ప్రసారం చేస్తున్నాయి.. మరి ఈ శుక్రవారం తెలుగు టీవీ చానల్స్ లోకి రాబోతున్న సూపర్ హిట్ సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – బావగారు బాగున్నారా

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – శ్రీకారం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇంట్లో శ్రీమ‌తి వీధిలో కుమారి

ఉద‌యం 10 గంట‌ల‌కు – నాగ‌దేవ‌త‌

మధ్యాహ్నం 1 గంటకు – మామ‌గారు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అపూర్వ స‌హోద‌రులు

రాత్రి 7 గంట‌ల‌కు – నేటి గాంధీ

రాత్రి 10 గంట‌ల‌కు – గ‌జిని

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఉయ్యాల జంపాల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బుజ్జిగాడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – క్రాక్‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – స‌లార్

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌ర్వంమాయ‌

రాత్రి 9 గంట‌ల‌కు – కాంతార‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – డాలర్ డ్రీమ్స్

ఉద‌యం 8 గంట‌ల‌కు – మహాభక్త సిరియాళ

ఉద‌యం 11 గంట‌లకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

మధ్యాహ్నం 2 గంట‌లకు – యముడికి మొగుడు

సాయంత్రం 5 గంట‌లకు – స్వాతిముత్యం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇది క‌ధ‌ కాదు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అగ్గి రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు – జేబుదొంగ‌

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కిల్ల‌ర్‌

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆదిత్య 369

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – భోళాశంకర్

సాయంత్రం 4.30 గంటలకు – కంత్రి

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంపర్ ఆఫర్

ఉద‌యం 9 గంట‌ల‌కు – డబుల్ ఇస్మార్ట్

మధ్యాహ్నం 12 గంట‌లకు – తండేల్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అ ఆ

సాయంత్రం 6 గంట‌ల‌కు – 2.0

రాత్రి 9 గంట‌ల‌కు – పాపనాశం

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – డ్రాగన్

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×