E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి…

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి…
Advertisement

Today Movies in TV : మరోవారం వచ్చేసింది అంటే సినిమాలు కొత్తవి వస్తున్నాయని జనాలు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈమధ్య సడన్గా సినిమాల ఎంట్రీ ఉండడంతో ఎక్కువమంది ఎక్కడ సినిమాలు చూడాలో కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ ఈ మధ్య టీవీ ఛానల్స్ బోలెడు సినిమాలని ప్రేక్షకులకు అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి.. అందుకే ప్రతిరోజు కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.. ఈ క్రమంలో ఈ సోమవారం కూడా చాలా సినిమాలు జనాలను ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాయి.. మరి ఏ మూవీ ఎక్కడ రాబోతుందో ఒక్కసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – రోబో

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉద‌యం 7 గంట‌ల‌కు – చిరంజీవి

ఉద‌యం 10 గంట‌ల‌కు – బ‌హుమ‌తి

మధ్యాహ్నం 1 గంటకు – క‌త్తి కాంతారావు

సాయంత్రం 4 గంట‌ల‌కు – లీలా మ‌హాల్ సెంట‌ర్

రాత్రి 7 గంట‌ల‌కు – శివ‌రామ‌రాజు

రాత్రి 10 గంట‌ల‌కు – రుద్రుడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మోరు త‌ల్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌నులు క‌నులు దోచాయంటే

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – ఎవ‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఈగ‌ల్‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – అసాధ్యుడు

ఉద‌యం 11 గంట‌లకు – ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్

మధ్యాహ్నం 2 గంట‌లకు – విశ్వ‌రూపం2

సాయంత్రం 5 గంట‌లకు – నిను వీడ‌ని నేను

రాత్రి 8 గంట‌లకు – వీడొక్క‌డే

రాత్రి 11 గంట‌ల‌కు – ద‌గ్గ‌రగా దూరంగా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముర‌ళీ కృష్ణుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇదెక్క‌డి న్యాయం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీ రాముల‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – అప్పుల అప్పారావు

రాత్రి 10 గంట‌ల‌కు – ఆవిరి

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఉద‌యం 7 గంట‌ల‌కు – ముర‌ళీ కృష్ణుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇదెక్క‌డి న్యాయం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీ రాముల‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – అప్పుల అప్పారావు

రాత్రి 10 గంట‌ల‌కు – ఆవిరి చూపులోనే

ఈటీవీ..

ఉద‌యం 8 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

జీతెలుగు..

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – భాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ముత్తు

మధ్యాహ్నం 12 గంట‌లకు – కుటుంబ‌స్తుడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సాక్ష్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్పైడ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – మిన్న‌ల్ ముర‌ళి

స్టార్ మా..

ఉద‌యం 8 గంట‌ల‌కు – కార్తీక‌దీపం

రాత్రి 11.30 గంట‌ల‌కు – జులాయి

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Big Stories

Advertisement
×