E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవే వెరీ స్పెషల్..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవే వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : మరో వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ బోలెడు సినిమాలు తెచ్చేసింది. థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిని ఎక్కువ మంది చూడటం లేదు. కేవలం టీవీలల్లో వచ్చే సినిమాలను మాత్రమే ఎక్కువ మంది చూస్తున్నారు. ప్రతి వీకెండ్ టీవీలల్లోకి చాలా సినిమాలు వస్తాయి. కొత్త, పాత ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రసారం అవుతుంటాయి. ఎక్కువ మంది టీవి సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. టీవీ ఛానెల్స్ కూడా మూవీ లవర్స్ కోసం కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. మరిక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సింహా రాశి

మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు – ఠాగూర్‌

సాయంత్రం 6 గంటలకు – రాజా

రాత్రి 9.30 గంటలకు – నేను శైలజ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – 7జీ బృందావన్ కాలనీ

ఉదయం 10 గంటలకు – గుండె జారి గల్లంతయిందే

మధ్యాహ్నం 1 గంటకు – విజయేంద్ర వర్మ

సాయంత్రం 4 గంటలకు – అజ్ఙాతవాసి

రాత్రి 7 గంటలకు -యజ్ఞం

రాత్రి 10 గంటలకు – రాక్షసుడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు- హీరో

ఉదయం 8 గంటలకు- సరదాగా కాసేపు

ఉదయం 11 గంటలకు- భలే భలే మగాడివోయ్

మధ్యాహ్నం 2 గంటలకు- దూసుకెళ్తా

సాయంత్రం 5 గంటలకు- మహానటి

రాత్రి 8 గంటలకు- అందరివాడు

రాత్రి 11 గంటలకు- సరదాగా కాసేపు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అనుభవించు రాజా

ఉదయం 9 గంటలకు – బిచ్చగాడు 2

మధ్యాహ్నం 12 గంటలకు – మన్మధుడు

సాయంత్రం 3 గంటలకు – కృష్ణ

రాత్రి 6 గంటలకు – భీమ

రాత్రి 9 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – చిత్రం

ఉదయం 10 గంటలకు – సత్యసాయి

మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా

సాయంత్రం 4 గంటలకు – తలైవి

రాత్రి 7 గంటలకు – కల్కి

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – ఇంట్లో పిల్లి వీధిలో పులి

మధ్యాహ్నం 12 గంటలకు – మావిచిగురు

సాయంత్రం 6.30 గంటలకు – సుందరాకాండ

రాత్రి 10.30 గంటలకు – కొదమసింహం

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – స్టాలిన్

మధ్యాహ్నం 12 గంటలకు – శివ

మధ్యాహ్నం 3 గంటలకు – తండేల్‌

సాయంత్రం 6 గంటలకు – కల్కి

సాయంత్రం 4.30 గంటలకు – చందమామఉదయం 7 గంటలకు – చిత్రం

ఉదయం 10 గంటలకు – సత్యసాయి

మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా

సాయంత్రం 4 గంటలకు – తలైవి

రాత్రి 7 గంటలకు – కల్కి

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – రాధే శ్యాం

ఉదయం 9 గంటలకు – సుబ్రమణ్యపురం

మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమలు

సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజకవర్గం

రాత్రి 9 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడ

స్టార్ మా…

ఉదయం 8 గంటలకు – RRR

మధ్యాహ్నం 1 గంటకు – శుభం

మధ్యాహ్నం 3.30 గంటలకు – రిటర్న్ ఆఫ్‌ డ్రాగన్‌

సాయంత్రం 6 గంటలకు – సుందరాకాండ

ఈ ఆదివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×