E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇవే..

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇవే..
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి ప్రతి వీక్ సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ మధ్య బ్లాక్ బాస్టర్ సినిమాలు అయితే లేవు. కానీ ఈ సినిమాలను కూడా జనాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఓటీటీలో కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ జనాలను అలరిస్తున్నాయి. ఇక టీవీ ఛానెల్స్ కూడా ఈ మధ్య బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి.. లేటెస్ట్ చిత్రాలు కూడా రావడంతో టీవీ సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రతి రోజు టీవీలల్లో కొత్త సినిమాలు చాలానే వస్తున్నాయి. మరి ఈ బుధవారం ఏ ఛానెల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – వీర

మధ్యాహ్నం 3 గంటలకు – ఆక్సీజన్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కలుసుకోవాలని

ఉదయం 10 గంటలకు – బొంబాయి ప్రియుడు

మధ్యాహ్నం 1 గంటకు – కలెక్టర్ గారు

సాయంత్రం 4 గంటలకు – కోరుకున్న ప్రియుడు

రాత్రి 7 గంటలకు – రాముడొచ్చాడు

రాత్రి 10 గంటలకు – అవేశం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – అద్భుతం

ఉదయం 11 గంటలకు – మార్యాద రామన్న

మధ్యాహ్నం 2 గంటలకు – జోష్‌

సాయంత్రం 5 గంటలకు – నిన్నుకోరి

రాత్రి 8 గంటలకు – బెదురులంక

రాత్రి 11 గంటలకు – అద్భుతం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల

ఉదయం 9 గంటలకు – టక్ జగదీశ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామా

సాయంత్రం 3 గంటలకు – చంద్రకళ

రాత్రి 6 గంటలకు – ఫిదా

రాత్రి 9 గంటలకు – మట్టీ కుస్తీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అమ్మ

ఉదయం 10 గంటలకు – మిస్సమ్మ

మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి

సాయంత్రం 4 గంటలకు – వారసుడొచ్చాడు

రాత్రి 7 గంటలకు – నర్తనశాల

రాత్రి 10 గంటలకు – సాంబయ్య

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఏడడుగుల బంధం

రాత్రి 9 గంటలకు – హలో ప్రేమిస్తారా

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – శివాజీ

సాయంత్రం 4.30 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – రారాజు

ఉదయం 9 గంటలకు – రాజ కుమారుడు

మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంటలకు – లౌక్యం

సాయంత్రం 6 గంటలకు – ముత్తు

రాత్రి 9 గంటలకు – స్పైడర్‌

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – మాస్‌

ఉదయం 9 గంటలకు – రాజా రాణి

రాత్రి 11గంటటలకు – రాజా రాణి

ఈ బుధవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×