E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి చాలా సినిమాలో వస్తూ ఉంటాయి. ఈమధ్య కొత్త సినిమాలు కూడా రావడంతో జనాలు ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. తెలుగు టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య టీవీలలోకి చాలా వరకి కొత్త సినిమాలు రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతిరోజు డైలాగ్ అయితే కొత్త సినిమాలు వస్తున్నాయో అలాగే ఈ ఆదివారం కూడా టీవీ చానల్స్ లలోకి చాలా సినిమాల్లో వచ్చేస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సిటీమార్‌

మధ్యాహ్నం 3 గంటలకు – అరుంధతి

Advertisement

మధ్యాహ్నం 2. 30 గంటలకు – వర్షం

సాయంత్రం 6 గంటలకు – సరైనోడు

రాత్రి 9.30 గంటలకు – దృశ్యం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో

ఉదయం 10 గంటలకు – దొంగ దొంగది

మధ్యాహ్నం 1 గంటకు – పల్లకిలో పెళ్లికూతురు

సాయంత్రం 4 గంటలకు – సారొచ్చారు

రాత్రి 7 గంటలకు – పెదరాయుడు

రాత్రి 10 గంటలకు – పీపుల్ వార్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద

ఉదయం 11 గంటలకు – నిన్నే పెళ్లాడతా

మధ్యాహ్నం 2 గంటలకు – కత్తి

సాయంత్రం 5 గంటలకు – విశ్వాసం

రాత్రి 8 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

రాత్రి 11 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల

ఉదయం 9 గంటలకు – టక్ జగదీశ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామ

సాయంత్రం 3 గంటలకు – చంద్రకళ

రాత్రి 6 గంటలకు – ఫిదా

రాత్రి 9 గంటలకు – మట్టీకుస్తీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – జడ్జిమెంట్‌

ఉదయం 10 గంటలకు – బాంధవ్యాలు

మధ్యాహ్నం 1 గంటకు – స్వర్ణ కమలం

సాయంత్రం 4 గంటలకు – మా అవిడ కలెక్టర్‌

రాత్రి 7 గంటలకు – మరో చరిత్ర

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – అలీబాబా అర డజన్ దొంగలు

మధ్యాహ్నం 12 గంటలకు – ఎగిరే పావురమా

సాయంత్రం 6.30 గంటలకు – శ్రీ కృష్ణార్జున విజయం

రాత్రి 10.30 గంటలకు – మావిచుగురు

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – మల్లీశ్వరీ

మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి

మధ్యాహ్నం 2.30 గంటలకు – ఇంద్ర

సాయంత్రం 6 గంటలకు – మామన్

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – వాసుకి

ఉదయం 9 గంటలకు – నేను లోకల్

మధ్యాహ్నం 12 గంటలకు – రంగ రంగ వైభవంగా

మధ్యాహ్నం 3 గంటలకు – రంగ్‌దే

సాయంత్రం 6 గంటలకు – హైపర్‌

రాత్రి 9 గంటలకు – దాస్ కీ ధమ్కీ

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – హలో బ్రదర్‌

ఉదయం 8 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

మధ్యాహ్నం 1 గంటకు – బలగం

మధ్యాహ్నం 3.30 గంటలకు – జాక్‌

రాత్రి 11గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

ఈ ఆదివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×