E-Paper
Advertisement

Tv Serials : తెలుగు సీరియల్స్ లలో టాప్ 5 బ్యూటీలు.. ఆ ఇద్దరికే డిమాండ్ ఎక్కువ..

Tv Serials : తెలుగు సీరియల్స్ లలో టాప్ 5 బ్యూటీలు.. ఆ ఇద్దరికే డిమాండ్ ఎక్కువ..
Advertisement

Tv Serials : తెలుగు సినిమాలలో నటించే హీరోయిన్ల కన్నా ఈ మధ్య సీరియల్స్ నన్ను నటిస్తున్న హీరోయిన్లకు మంచి క్రేజ్ ఏర్పడుతుంది.. నిత్యం సీరియల్స్లలో కనిపించే ఈ ముద్దుగుమ్మలకు జనాలు నీరాజనం పలుకుతున్నారు.. ఒకప్పుడు కేవలం సంప్రదాయ పాత్రలకే పరిమితమైన బుల్లితెర నటీమణులు.. ఇప్పుడు అటు నటనతో, ఇటు గ్లామర్‌తో సినిమా హీరోయిన్లకు పోటీగా నిలుస్తున్నారు. అంతే కాదు సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలో కూడా పాల్గొని అక్కడ కూడా క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. ఈమధ్య తెలుగు బుల్లితెరపై కన్నడ ముద్దుగుమ్మల హవా నడుస్తుంది.. ఏ సీరియల్ చూసినా కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ ఇక్కడ కూడా హీరోయిన్గా ఉంటుంది. మరి తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ ని సంపాదించుకున్న టాప్ 5 హీరోయిన్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం..

శోభా శెట్టి..

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బుల్లితెర హీరోయిన్లలో శోభ శెట్టి ఒకరు.. ‘కార్తీక దీపం’ సీరియల్‌లో ‘మౌనిత’గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. విలన్ పాత్రలో నటించి తన నటనతో మెప్పించింది.. కేవలం ఒక్క సీరియల్ తోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అమ్మడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి సందడి చేసింది. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతు అభిమానులను ఆకట్టుకుంటుంది.

తనూజ..

Advertisement

ముద్దమందారం సీరియల్ అందరికీ గుర్తే ఉంటుంది.. ఆ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర ఎన్ని కన్నడ ముద్దుగుమ్మ తనుజ. కేవలం ఒక్క సీరియల్ తోనే పాపులాటిని సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత అగ్నిపరీక్ష సీరియల్ లో కూడా నటించింది. ఈ రెండు సీరియల్స్ తర్వాత తనుజ పెద్దగా కనిపించలేదు. రీసెంట్ గా గత ఏడాది జరిగిన టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కావ్య శ్రీ..

కావ్య.. బుల్లితెరపై ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే.. తన అందం అభినయంతో పాటుగా.. సీరియల్లలో నటించి అందరినీ ఆకట్టుకుంది. దాంతోపాటుగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే హీరో నిఖిల్ తో ప్రేమాయణం అలాగే బ్రేకప్ అనేది ఆమె లైఫ్ ని మార్చేశాయి. గోరింటాకు సీరియల్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉండడంతో పాటుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో సందడి చేస్తూ వస్తుంది..

ప్రియాంక జైన్..

Advertisement

బుల్లితెర హీరోయిన్ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ‘మౌనరాగం’, ‘జానకి కలగనలేదు’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో హోమ్లీ గా కనిపించిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఆమెను అలా చూసిన జనాలు ఈమె ఆమె సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు పెద్దగా సీరియల్స్లలో కనిపించలేదు..

Also Read :Illu illaalu Pillalu Sukanya : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

వీళ్లు మాత్రమే కాదు తేజస్విని గౌడ, దీప్తి మన్నే, జ్యోతి రాయి వంటి ఎందరో కన్నడ ముద్దుగుమ్మలు తెలుగులోకి అడుగు పెట్టి వరుసగా సీరియల్స్ చేసి హీరోయిన్గా సక్సెస్ అవుతున్నారు.. ఈ మధ్య కొంతమంది హీరోయిన్లు సినిమాలలో కూడా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా అని అక్కడ కూడా చాటుతున్నారు..

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×