E-Paper
Advertisement

Telugu Top Serials : స్టార్ మాలో టాప్ సీరియల్స్.. క్లైమాక్స్ లో ట్విస్టులు..

Telugu Top Serials : స్టార్ మాలో టాప్ సీరియల్స్.. క్లైమాక్స్ లో ట్విస్టులు..
Advertisement

Telugu Top Serials : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి సీరియల్ కూడా నువ్వా నేనా అని పోటీపడి మరి ప్రసారమవుతున్నాయి.. డిఫరెంట్ స్టోరీలతో వచ్చిన ప్రతి సీరియల్ కూడా జనాలని ఆలోచింపచేస్తాయి.. ప్రతిరోజు సీరియల్స్ ప్రసారమవుతున్నాడంతో వీటిని చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఈ ఛానల్ లో ప్రసారమైన టాప్ టెన్ సీరియల్స్ లో కొన్ని సీరియల్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అయితే ఇప్పుడు స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ యొక్క క్లైమాక్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ సీరియల్స్ యొక్క క్లైమాక్స్ ఇలా ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఏ సీరియల్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం..

స్టార్ మా టాప్ సీరియల్స్..

తెలుగు చానల్ స్టార్ మా లో ఇప్పటివరకు ప్రసారమవుతున్న చానల్స్ ఎన్నో ఉన్నాయి.. వాటిలో కొన్ని మంచి రేటింగ్ ని సొంతం చేసుకున్నాయి.. అందులో ఎక్కువగా వినిపించే పేరు కార్తీకదీపం 2.. గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ కి సీక్వల్ గా ఈ సీరియల్ వచ్చింది. ఈ సీరియల్ స్టోరీ లో ఎన్ని మార్పులు జరిగినా సరే జనాలు మాత్రం దీన్ని ఆదరిస్తూనే ఉన్నారు.. ఇక రెండో స్థానంలో ఉన్న సీరియల్ అంటే ఎక్కువగా వినిపించే పేరు ఇల్లు ఇల్లాలు పిల్లలు.. రామరాజు కుటుంబంలో చీలికలు ఏర్పడాలని కోరుకునే భద్ర సేనలకు గుడ్ న్యూస్ వింటారు. ఉమ్మడి కుటుంబంలో జరిగే కొన్ని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఈ సీరియల్ జనాలనుంచి మంచి రెస్పాన్స్ని దక్కించుకుంది. ఇక మూడవ స్థానంలో కొనసాగుతున్న సీరియల్ అంటే టక్కును గుర్తొచ్చే పేరు ఇంటింటి రామాయణం  ఇటీవల జరుగుతున్న ఎపిసోడ్లతో ఈ సీరియల్ రేటింగు బాగా పెరిగింది. దాంతో జనాలు దీన్ని చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అవని కన్న తండ్రి ఎవరో తెలిసిపోతుంది. ఇకపోతే నాలుగవ స్థానంలో ఉంది గుండె నిండా గుడి గంటలు.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి వారం ప్రసారమవుతున్న ఎపిసోడ్లు జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఇక వీటితో పాటుగా పొదరిల్లు సీరియల్ ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్న సంగతి తెలిసిందే.. ఆ తర్వాత నువ్వు లేక నేను లేను సీరియల్ కూడా జనాలని కాస్త ఆకట్టుకుంటుంది. మిగిలిన సీరియల్స్ అన్నీ బాగానే ఆకట్టుకుంటూ వస్తున్నాయి..

టాప్ సీరియల్స్ క్లైమాక్స్..

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో ముఖ్యంగా వినిపించే సీరియల్ కార్తీకదీపం 2.. ఈ సీరియల్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయే ట్విస్ట్తో  ఉంటుందని తెలుస్తుంది.. డాక్టర్ బాబు తో పాటుగా దీప కూడా మళ్లీ సంపన్న కుటుంబంలో వ్యక్తులు లాగా ఉంటారని తెలుస్తుంది. కార్తీకదీపం వన్ లో ఏంటే ఎలాగున్నారో అలానే మళ్లీ ఈ సీరియల్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉండబోతుందని టాక్..

అదేవిధంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అందరిని కలచి వేస్తున్న స్టోరీనే దీనికి ఉదాహరణ.. ప్రేమ పెళ్లిళ్ల ద్వారా విడిపోయిన రెండు కుటుంబాలు మళ్లీ ఒకటవుతాయి. రామరాజు కుటుంబం అలాగే భద్రావతి కుటుంబం ఇద్దరు కూడా కలిసిపోయి అన్యోన్యంగా ఉంటారు. అమూల్య కు పిల్లలు పుట్టడం, ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవడం ఖాయమని ఈ సీరియల్ స్టోరీ లో ఆఖరి ట్విస్ట్ ఉంటుందని తెలుస్తుంది.

Advertisement

ఇక గుండె నిండా గుడి గంటలు సీరియల్ విషయానికి వస్తే.. ప్రభావతి మీనాన్ని తిట్టడం ఆపేసే సిచువేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.. రోహిణి బాగోతం బయటపడితే ప్రభావతి ఒప్పుకుంటుందా లేదా అన్నది ఇక్కడ ఊహకందని ట్విస్ట్.. ఎటు చూసినా ఈ సీరియల్ ఎండింగ్ పడాలంటే ప్రభావతి చేతిలోనే ఉంటుందని అర్థమవుతుంది..

Also Read :

ఇక ఇంటింటి రామాయణం సీరియల్ దాదాపు పూర్తయినట్లే తెలుస్తుంది. అవని వాళ్ళ కన్న తండ్రి ఎవరో అందరికీ తెలిసిపోయింది. మరి పల్లవి ఇంకా ఏదైనా ట్విస్ట్ ఇస్తుందా.? వీళ్ళకి పిల్లలు పుడితే ఎలా ఉంటారు అన్నది క్లైమాక్స్ అని అర్థమవుతుంది. ఇప్పటివరకు టాప్ లో కొనసాగుతున్న వాటిలో ఇవే ముఖ్యంగా వినిపించే సీరియల్ కాబట్టి ఈ క్లైమాక్స్ లు జనాలకి పిచ్చెక్కించేలా ఉంటాయని తెలుస్తుంది. మరి ఈ సీరియల్స్ ఎన్ని ఎపిసోడ్లకు ముగింపు పలుకుతాయో చూడాలి…

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×