Tuesday TV Movies : ప్రతిరోజు కొత్త సినిమాలన్నీ చూడాలని చాలామంది మూవీ లవర్స్ ఆశ పడుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా రిలీజ్ అయిన కొద్ది రోజులకే టీవీ చానల్స్ లలో రావడంతో టీవీలలో వచ్చేసి సినిమాలను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఈమధ్య టీవీ చానల్స్ కూడా పోటీపడి మరి కొత్త కొత్త సినిమాలు అని ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎప్పటిలాగే ఇవాళ కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏవో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – మురారి
మధ్యాహ్నం 3.30 గంటలకు – అమ్మోరు తల్లి
ఉదయం 11 గంటలకు – పెళ్లైన కొత్తలో
సాయంత్రం 4.30 గంటలకు – మొగుడు పెళ్లాం ఓ దొంగోడు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ఎవడే సుబ్రమణ్యం
ఉదయం 10 గంటలకు – శుభలగ్నం
మధ్యాహ్నం 1 గంటకు – అమ్మమ్మగారిల్లు
సాయంత్రం 4 గంటలకు – మృగరాజు
రాత్రి 7 గంటలకు – దసరా
రాత్రి 10 గంటలకు – బెజవాడ
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – సప్తగిరి LLB
ఉదయం 9 గంటలకు – ఆది పురుష్
మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి
సాయంత్రం 3 గంటలకు – రఘువరన్ B. Tech
సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు – K.G.F: Chapter 1
ఉదయం 5 గంటలకు – క్రేజీ
ఉదయం 8 గంటలకు – ఉయ్యాల జంపాల
ఉదయం 11 గంటలకు – విజయదశమి
మధ్యాహ్నం 2 గంటలకు – కృస్ణార్జున యుద్దం
సాయంత్రం 5 గంటలకు – యమదొంగ
రాత్రి 8 గంటలకు – టక్ జగదీశ్
రాత్రి 11 గంటలకు – విజయదశమి
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – దసరా బుల్లోడు
ఉదయం 10 గంటలకు – కృష్ణార్జున విజయం
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ మంజునాథ
సాయంత్రం 4 గంటలకు – మ్యాడ్
రాత్రి 7 గంటలకు – నర్తన శాల
రాత్రి 10 గంటలకు – ఎస్ఆర్ కల్యాణ మండపం
ఉదయం 9 గంటలకు – జెబ్రా
మధ్యాహ్నం 3 గంటలకు – రాజు రాంబాయి
ఉదయం 9 గంటలకు – దసరాకి విడుదల
రాత్రి 12 గంటలకు – దసరాకి విడుదల
ఉదయం 9 గంటలకు – కాంతార 1
సాయంత్రం 5 గంటలకు – ఆరెంజ్
ఉదయం 7 గంటలకు – మాతాంగి
ఉదయం 9 గంటలకు – తఢాఖా
మధ్యాహ్నం 12 గంటలకు – పేట్రియాట్
మధ్యాహ్నం 3 గంటలకు – ఊరు పేరు భైరవకోన
సాయంత్రం 6 గంటలకు – బేబీ గర్ల్
రాత్రి 9 గంటలకు – ఆకాశగంగ 2
రాత్రి 11 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..