E-Paper
Advertisement

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..
Advertisement

Tuesday Movies in TV : ప్రతి వారం కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేసాయి. అయితే కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సంపాదించేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కానీ ఈ మధ్య టీవీ చానల్స్ లో కూడా సూపర్ హిట్ సినిమాలు రావడంతో జనాలు ఎక్కువమంది వీటిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మరి వీకెండ్ కాకుండా ప్రతిరోజు టీవీ ఛానల్స్లోకి వచ్చే సినిమాల గురించి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ మంగళవారం ఏ ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో చూడాలి..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉదయం 9 గంటలకు – ఇడియట్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఔనన్నా కాదన్నా

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – అమ్మదొంగ

సాయంత్రం 4.30 గంటలకు – నాగ ప్రతిష్ట

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కోరుకున్న ప్రియుడు

ఉదయం 10 గంటలకు – లియో

మధ్యాహ్నం 1 గంటకు – కాటమరాయుడు

సాయంత్రం 4 గంటలకు – పరశురాం

రాత్రి 7 గంటలకు – అవతారం

రాత్రి 10 గంటలకు – కృష్ణం వందే జగద్గురుం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – పోకిరి

ఉదయం 9 గంటలకు – కృష్ణార్జున యుద్దం

మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా

సాయంత్రం 3 గంటలకు – లవ్‌టుడే

సాయంత్రం 6 గంటలకు – నువ్వే నువ్వే

రాత్రి 9.30 గంటలకు – K.G.F: Chapter 1

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – లవ్‌జర్నీ

ఉదయం 8 గంటలకు – కనుపాప

ఉదయం 11 గంటలకు – మ్యాస్ట్రో

మధ్యాహ్నం 2.30 గంటలకు – వీడింతే

సాయంత్రం 5 గంటలకు – శ్వాస

రాత్రి 8 గంటలకు – రంగం

రాత్రి 11 గంటలకు – కనుపాప

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముద్దాయి

ఉదయం 10 గంటలకు – బృందావనం

మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్‌

సాయంత్రం 4 గంటలకు – మనిషికో చరిత్ర

రాత్రి 7 గంటలకు – ఆయనకి ఇద్దరు

రాత్రి 10 గంటలకు – సుందరం మాష్టార్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – పిన్ని

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – భైరవ ద్వీపం

రాత్రి 10.30 గంటలకు – భైరవ ద్వీపం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సాహో

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – భాయ్‌

ఉదయం 9 గంటలకు – ముత్త

మధ్యాహ్నం 12 గంటలకు – శంభాల

మధ్యాహ్నం 3 గంటలకు – గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో

సాయంత్రం 6 గంటలకు – మఫ్టీ పోలీస్‌

రాత్రి 9 గంటలకు – ఆఫీసర్‌

స్టార్ మా..

ఉదయం 1 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు – పోకిరి

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Ninnu kori Serial Today Episode September 8th‘నిన్నుకోరి’ సీరియల్‌: విరాట్ కు యాక్సిడెంట్ – అయమయంలో చంద్ర

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి భద్ర వార్నింగ్.. భాగ్యం ప్లాన్ సక్సెస్.. మళ్లీ తప్పించుకున్న శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: పల్లవి నిజం చెప్తుందా..? పార్వతి చనిపోతుందా..? పాపం అక్షయ్..

బిగ్ బాస్ 10 విన్నర్ ఎవరో చెప్పిన వర్షిణి…ఈ ఓవర్ కాన్ఫిడెంట్ ఎంటమ్మడు?

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి జంటగా బాలు, మీనా.. మరి ‘గుండె నిండా గుడి గంటలు’ పరిస్థితి ఏమిటీ?

సోషల్ మీడియాలో ట్రోల్స్.. వేస్ట్ ఫెలోస్ అంటూ పవిత్ర ఫైర్!

ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!

Big Stories

Advertisement
×