E-Paper
Advertisement

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..
Advertisement

Wedensday Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి… కానీ కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి.. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు అందులోనూ బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాలు టీవీ చానల్స్ లోకి వెంటనే ప్రసారమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో టీవీ సినిమాలుకు డిమాండ్ కూడా రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. పాత సినిమాలతో పాటుగా కొత్త సినిమాలు కూడా ఇక్కడ ప్రసారం అవడంతో ఎక్కువ మంది జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారు.. ఇక ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు టీవీ ఛానల్స్ లోకి రాబోతున్నాయి. మరి ఆలస్యమెందుకు ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సీతయ్య

మధ్యాహ్నం 3 గంటలకు – బంగారం

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – శంకారాభరణం

సాయంత్రం 4.30 గంటలకు – బొంగరం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రాంబంటు

ఉదయం 10 గంటలకు – కెమెరామెన్ గంగతో రాంబాబు

మధ్యాహ్నం 1 గంటకు – దేవ

సాయంత్రం 4 గంటలకు – వాసు

రాత్రి 7 గంటలకు – తమ్ముడు

రాత్రి 10 గంటలకు – అబ్బాయితో అమ్మాయి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – తొలిప్రేమ

ఉదయం 9 గంటలకు – జల్సా

మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది

సాయంత్రం 3 గంటలకు – భీమ్లా నాయక్‌

సాయంత్రం 6 గంటలకు – అమరన్‌

రాత్రి 9.30 గంటలకు – విశ్వం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – భద్రమ్‌

ఉదయం 8 గంటలకు – ఇద్దరు మిత్రులు

ఉదయం 11 గంటలకు – గోకులంలో సీత

మధ్యాహ్నం 2.30 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

సాయంత్రం 5 గంటలకు – తీన్‌మార్‌

రాత్రి 8 గంటలకు – రన్ బేబీ రన్‌

రాత్రి 11 గంటలకు – ఇద్దరు మిత్రులు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అల్లుడి కోసం

ఉదయం 10 గంటలకు – మంచి మనషులు

మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది

సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రేమికుడు

రాత్రి 7 గంటలకు – సుస్వాగతం

రాత్రి 10 గంటలకు – శక్తి

ఈటీవీ ప్లస్..

సాయంత్రం 9.30 గంటలకు – బీరువా

ఈటీవీ..

మధ్యాహ్నం 12 గంటలకు – సుస్వాగతం

రాత్రి 10.30 గంటలకు – సుస్వాగతం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్‌.

సాయంత్రం 5 గంటలకు – టాక్సీవాలా

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బెండు అప్పారావు

ఉదయం 9 గంటలకు – బ్రో

మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజకవర్గం

రాత్రి 9 గంటలకు – ఎజ్రా

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఫిదా

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

Big Stories

Advertisement
×