E-Paper
Advertisement

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !
Advertisement

Shaheen Afridi On ENG VS PAK: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఈ రెండింటిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయి.. సిరీస్ కోల్పోయింది. మరో టెస్ట్ మిగిలి ఉన్న నేపథ్యంలో… పాకిస్తాన్ కు వైట్ వాష్ తప్పదని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ అభిమానులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజంను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు షాహీన్ అఫ్రిది (Shaheen Afridi). బాబర్ ఆజంకు చేతకాదని… తనకు మూడు ఫార్మాట్స్ కెప్టెన్సీ ఇవ్వాల్సిందేనని మొండిపట్టు పట్టారట షాహీన్ అఫ్రిది. అయితే నేరుగా ఈ స్టేట్మెంట్ చేయకుండా.. తన మామ షాహిద్ అఫ్రిది ద్వారా చెప్పించే ప్రయత్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

పాకిస్తాన్ కెప్టెన్ గా బాబర్ పనికిరాడు… నాకిస్తే తడాఖా చూపిస్తా

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజం అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో బాబర్ ఆజంను కించపరుస్తూ, షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) హాట్ కామెంట్స్ చేశారు. సొంత గడ్డలపై మాత్రమే బాబర్ ఆజం రాణిస్తాడని.. మొదటి వెస్టిండీస్ టూర్ లో కళ్ళు మూసుకొని బ్యాటింగ్ చేశాడని విమర్శలు చేశారు. లక్కీ గా రెండో టెస్టును గెలిచాడు తప్ప.. వాడు పీకిందేమీ లేదని స్పష్టం చేశాడట షాహీన్ అఫ్రిది (Shaheen Afridi). ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ వైట్ వాష్ అయితే.. వెంటనే తనకు మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ ఇవ్వాలని భీష్మించుకొని కూర్చున్నారట. ఈ విషయాన్ని నేరుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చెప్పకుండా.. తన మామ షాహిద్ అఫ్రిది ద్వారా చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

రెండో టెస్టులో దారుణంగా ఓడిన పాకిస్తాన్

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆగస్టు 27వ తేదీన మ్యాచ్ జరిగింది. ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ చేసి 290 పరుగులకు కుప్పకూలింది. రెండు ఐదు నిమిషాలు 208 పరుగులు చేయగా… పాకిస్తాన్ రెండు ఇన్నింగ్స్ లలో చేతకాని దద్దమ్మలాగా బ్యాటింగ్ ప్రదర్శించి… మ్యాచ్ కోల్పోయింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది ఇంగ్లాండ్.

Advertisement

 

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

Related News

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాల‌ను చేశాడు

టెస్టులు, వ‌న్డేల‌కు బుమ్రా ప‌నికిరాడు…వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

Big Stories

Advertisement
×