E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ సీరియల్ కు శుభం కార్డు.. ఫైనల్ స్టోరీ ఇదే..

Gundeninda Gudigantalu : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ సీరియల్ కు శుభం కార్డు.. ఫైనల్ స్టోరీ ఇదే..
Advertisement

Gundeninda Gudigantalu : ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న టాప్ సీరియల్స్ లలో గుండెనిండా గుడిగంటలు ఒకటి.. ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అనేక ట్విస్టులతో ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. రోజుకో డిఫరెంట్ స్టోరీ తో జనాలను బాగా ఆకట్టుకోవడంతో ఈ సీరియల్కి రోజురోజుకీ డిమాండ్ కూడా పెరుగుతుంది. అయితే ఈమధ్య సీరియల్ లో ట్విస్టులు లేకపోవడంతో కాస్త బోరింగ్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయని జనాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఈ సీరియల్ త్వరలోనే శుభం కార్డు పడిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది.. ఆ వార్తలు రావడానికి కూడా కారణం లేకపోలేదు.. అసలు ఈ సీరియల్ నిజంగానే శుభం కార్డు వేసుకుంటే ఫైనల్ స్టోరీ ఎక్కడ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

గుండెనిండా గుడిగంటలు కు శుభం కార్డు.. 

ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు ఒకటి.. మధ్యతరగతి కుటుంబంలోని వాళ్ళకి డబ్బు మీద ఆశ ఉంటే ఎలా ఉంటుందో అన్నది ఈ సీరియల్ అసలు స్టోరీ.. ముఖ్యంగా ప్రభావతి మీనా పై చూపించే వ్యత్యాసం పై జనాలు తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది.. కానీ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల అలాంటి ట్విస్ట్ ని ఇవ్వాల్సి వస్తుందని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఈమధ్య చప్పగా స్టోరీ ఉండడంతో త్వరలోనే శుభం కార్డు పడిపోతుందేమో సీరియల్ స్టోరీ ముందుకు సాగడం లేదు అంటూ కొందరు నేటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. మీనా బాలుల మధ్య పెరిగిన దూరం ఇంకా దూరంగా మారి గొడవలకు దారి తీసేలా కనిపిస్తుంది. అయితే ఈ సీరియల్ ఇక ఎండ్కార్డు పడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదే నిజమైతే ఒక సూపర్ హిట్ సీరియల్ త్వరలోనే ముగింపు పలికినట్లే..

Advertisement

Also Read: శనివారం టీవిలల్లోకి హిట్ సినిమాలు.. ఏ ఒక్కటి మిస్ చెయ్యకండి..

సీరియల్ ఫైనల్ స్టోరీ ఇదే.. 

ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ల విషయానికొస్తే.. మీనా బాలుల మధ్య జరుగుతున్న గొడవలు కాస్త ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. అలాగే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన సరే సీరియల్లో పసలేదు అని బినాభిప్రాయ బేధాలు వ్యక్తమవుతున్నాయి. తన తమ్ముడు జీవితాన్ని నాశనం చేస్తున్నాడని గుణాన్ని కొట్టడానికి వెళ్లిన మీనాను చూసిన బాలు మీనా కోసం గుణాన్ని కొడతాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో పోలీసులు అరెస్ట్ చేసిన కనిపిస్తున్నారు. అయితే గుణ ఇన్ఫ్లెన్స్ తో బాలుని ఇక జైలుకే అంకితం చేసేలా కనిపిస్తున్నాడు. కానీ మీనా మాత్రం తన భర్త కోసం పోరాడుతూనే ఉంటుంది. అటు శివ మీనా బాధని చూడలేక గుణాకి ఎదురు తిరుగుతాడని తెలుస్తుంది. ఇక రోహిణి పరిస్థితి దినేష్ చేతిలో కతమయ్యేలా ఉంది. అతను డబ్బుల్ని కాకుండా రిలేషన్ ని మెయింటైన్ చేద్దామని అడిగేటట్లు కనిపిస్తున్నాడు. శృతి, రవిల మధ్య కొత్త క్యారెక్టర్ వల్ల మళ్ళీ గొడవలు మొదలు ఎలా కనిపిస్తున్నాయి.. మొత్తానికి స్టోరీ కాస్త కన్ఫ్యూషన్ లో పడేసేలా ఉండడంతో శుభం కార్డు పడిపోతుంది ఏమో అని జనాలు ఒక అభిప్రాయానికి అయితే వస్తున్నారు. మరి ఫైనల్ స్టోరీ ఎవరికి వారే అన్నట్లు ఉంటుందా? అందరూ కలిసి సంతోషంగా శుభం చెప్తారా? రోహిణి అసలు స్వరూపం బయట పడుతుందా? మనోజ్ రోహిణిని భార్యగా ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Big Stories

Advertisement
×