E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవిలల్లోకి హిట్ సినిమాలు.. ఏ ఒక్కటి మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శనివారం టీవిలల్లోకి హిట్ సినిమాలు.. ఏ ఒక్కటి మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే చాలు సినిమాలు కొత్తవి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంటాయి. ఈ వీకెండ్ థియేటర్లలోకి కొత్త సినిమాలు పెద్దగా రాలేదు కానీ విశ్వక్సే సేన్ నటించిన ఫంకీ మూవీ కాస్త శక్తిగా ఉంది. ఒకవైపు థియేటర్లో సినిమాలో వస్తున్న సరే.. ఎక్కువ మంది జనాలు టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ వీకెండ్ శనివారం సూపర్ హిట్ చిత్రాలు టీవీ చానల్స్ లో ప్రసారం కాబోతున్నాయి. మరి ఏ సినిమా ఎక్కడ ప్రసారం కాబోతుందో ఒకసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆర్య2

మధ్యాహ్నం 3.30 గంటలకు – ప్రేమంటే ఇదేరా

Advertisement

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – రెమో

ఉదయం 9 గంటలకు – లవ్‌టుడే

మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా

సాయంత్రం 3.30 గంటలకు – రాజా రాణి

రాత్రి 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్

రాత్రి 9.30 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే

ఉదయం 8 గంటలకు – ఎస్పీ పరశురాం

ఉదయం 11 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2 గంటలకు – ఘటికుడు

సాయంత్రం 5 గంటలకు – శ్రీనివాస కల్యాణం

రాత్రి 8 గంటలకు – నిర్మలా కాన్వెంట్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – వినోదం

ఉదయం 10 గంటలకు – నిండు మనసులు

మధ్యాహ్నం 1 గంటకు – క

సాయంత్రం 4 గంటలకు – భలే ఉన్నాడే

రాత్రి 7 గంటలకు – తాత మనవడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఆకాశవీధిలో

రాత్రి 10.30 గంటలకు – శత్రువు

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – కన్యాకుమారి

సాయంత్రం 4.30 గంటలకు – మనసిచ్చి చూడు

రాత్రి 10.30 గంటలకు – ఏ మాయ చేశావే

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా

ఉదయం 9 గంటలకు – ప్రేమలు

మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్‌

రాత్రి 9 గంటలకు – ప్రేమ విమానం

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – బీబీ జోడి ( రియాలిటీ షో)

సాయంత్రం 4.30 గంటలకు – శుభం

రాత్రి 10.30 గంటలకు – జులాయి

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×