E-Paper
Advertisement

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
Advertisement

Bigg Boss-10వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ.. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ముక్కు మొహం తెలియని సుమారు 14 నుండి 16 మంది సెలబ్రిటీలను ఒకే ఇంట్లో ఉంచి.. వారి చేత టాస్కులు నిర్వహించి, గొడవలు పుట్టించి, ఆడియన్స్ కి చివరికి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలకు మంచి పాపులారిటీతో పాటు ఆదాయం కూడా లభిస్తున్న విషయం తెలిసిందే. హిందీ మొదలుకొని తెలుగు వరకు అన్ని భాషలలో ఈ బిగ్ బాస్ స్ట్రీమింగ్ అవుతోంది.

బిగ్ బాస్ సీజన్ 10 కి ముహూర్తం ఫిక్స్..

ఇకపోతే 2017లో తెలుగులో మొదటి సీజన్ ప్రారంభం అయింది. ఇక అప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తూ.. ప్రారంభమైన ఈ షో మంచి టీఆర్పి రేటింగ్ సొంతం చేసుకోవడమే కాకుండా అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత రెండవ సీజన్ కి న్యాచురల్ స్టార్ హీరో నాని హాట్ గా చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక మూడవ సీజన్ నుండి ఇప్పటివరకు తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకొని షో సక్సెస్ లో భాగమయ్యారు హాట్ నాగార్జున. ఇప్పుడు బిగ్ బాస్ 10వ సీజన్ కి కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరొకవైపు అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ వర్క్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

Advertisement

also read:మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

షో ప్రారంభం ఎప్పుడంటే?

బిగ్ బాస్ దశావతారం అంటూ అధికారికంగా అనౌన్స్ చేస్తూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడు ఈ షో ప్రారంభం కాబోతోంది? అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఇకపోతే ఈ రియాలిటీ షో తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. మొత్తానికి అయితే బిగ్ బాస్ దశావతారం కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు మరో నెల రోజులపాటు ఈ షో కోసం ఆగాల్సిందే.

ఒకేసారి ఆరు భాషల్లో లాంఛ్:

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు తెలుగులో బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ లో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం రాగా.. మరొకవైపు అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బంగ్లా ఎడిషన్లను ఒకేసారి అనగా సెప్టెంబర్ లో లాంచ్ చేయనున్నట్లు జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇన్ని భాషలలో ఒకేసారి షో ప్రారంభించడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు ఈసారి అత్యధిక భాషల్లో ఒకేసారి లాంచ్ కానున్న రియాల్టీ షో గా కూడా బిగ్ బాస్ రికార్డు సృష్టించనుంది. ఇకపోతే తెలుగు వెర్షన్ కి నాగార్జున, హిందీ – సల్మాన్ ఖాన్ , కన్నడ – కిచ్చా సుదీప్, తమిళ్ – విజయ్ సేతుపతి, మలయాళం – మోహన్ లాల్ హోస్ట్ లుగా ఉంటారు. ఇక బంగ్లా హోస్ట్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ హోస్ట్ గా వ్యవహరించడం గమనార్హం.

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×