BigTV English

Canadian Rapper Singer Drake Betting: ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్.. రూ. 2.07 కోట్లు వరకు..!

Canadian Rapper Singer Drake Betting: ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్.. రూ. 2.07 కోట్లు వరకు..!

Canadian Rapper Singer Drake Betting Rs 2.07 Crore on Kolkata Team for IPL 2024 Final Match: ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై అందరి దృష్టిపడింది. చెపాక్ స్టేడియం వేదికగా జరుగునున్న మ్యాచ్‌లో విన్నర్ ఎవరు? అనేది ఆసక్తి కరంగా మారింది. మాగ్జిమమ్ కోల్‌కత్తాకు ఎక్కువ ఛాన్స్ ఉందని అంటున్నారు. కాదు హైదరాబాద్ జట్టుకే మరింత అవకాశముందని చెబుతున్నారు. ఈ క్రమంలో బెట్టింగులు కూడా జోరందుకున్నాయి.


ఇరుజట్ల తలపడిన మ్యాచ్‌లను ఒక్కసారి గమనిస్తే.. నైట్ రైడర్స్ పైచేయి సాధించింది. ఇక స్టేడియంలో 14 మ్యాచ్‌లు కోల్‌కత్తా జట్టు నాలుగు మాత్రమే గెలిచింది. మిగతా 10 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. అటు 11 మ్యాచ్‌లు సన్ రైజర్స్ కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గింది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లంతా కోల్‌కత్తా వైపు ఎక్కువ మంది చూస్తున్నారు.

ఈ జాబితాలోకి కెనడా ర్యాపర్ సింగర్ డ్రేక్ కూడా ఒకడు. తాను కేకేఆర్‌పై రెండు కోట్లపై బెట్టింగ్ కాసినట్టు స్వయంగా వెల్లడించాడు. అధికారికంగా వెలువడిన బెట్టింగ్ మాత్రమే. ఇదికాకుండా అనధికారికంగా కోట్లలో బెట్టింగ్ జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఇంతకీ మ్యాచ్ జరుగుతుందా? అన్న సందేహం చాలామందిలో మొదలైంది.


Also Read:  ఐపీఎల్ 2024 హీరో ఎవరు? ఫైనల్ లో హైదరాబాద్ వర్సెస్ కోల్ కతా

ఆదివారం ఉదయం నుంచి చెన్నైలో వర్షం పడుతుంది. కంటిన్యూ అయితే రిజర్వ్ డే సోమవారం మ్యాచ్ జరగవచ్చని అంటున్నారు. అప్పటికీ వాతావరణంలో ఎలాంటి మార్పులు లేకపోతే అయితే ఏమిటన్నది అసలు ప్రశ్న.

Tags

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×