BigTV English

Sridhar babu : కాంగ్రెస్ గెలుపు కోసం పని చేద్దాం.. పార్టీ నేతలతో మంత్రి శ్రీధర్ బాబు..

Sridhar babu : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేయాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అదిలాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీధర్ బాబు హాజరై మాట్లాడారు.

దేశ సంపదను కొళ్లగొడుతూ మతతత్వ విధానాలతో ముందుకెళ్తున్న బీజేపీని అడ్డుకోవాలన్నారు. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×