E-Paper
Advertisement

Pawan Kalyan : ‘పుష్ప విలాపం’.. జగన్ పర్యటనపై పవన్ ఫైర్..

Pawan Kalyan : ‘పుష్ప విలాపం’.. జగన్ పర్యటనపై పవన్ ఫైర్..
Advertisement
Pawan Kalyan

Pawan Kalyan : ఏపీలో చెట్ల నరికివేతపై ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు పవన్ కల్యాణ్. వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయన్నారు. ఏపీ సీఎం పర్యటనలో చెట్లను నరికివేసే అపూర్వ ప్రక్రియ. అంటూ అమలాపురంలో చెట్లు నరికిన ఫోటోలు ట్వీట్ చేశారు.

Advertisement

జంధ్యాల పాపయ్య శాస్త్రి ‘పుష్ప విలాపం’ చదవనప్పుడు.. జగదీష్ చంద్రబోస్ ప్రయోగాలు మీకు అర్థం కానప్పుడు.. మొక్కలు, చెట్లకు గాయం చేస్తే ఎలా ఉంటుందో వారికి అర్థం కాదన్నారు.

సీఎం కాకపోతే కనీసం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా విచక్షణారహితంగా చెట్లను నరకవద్దని సంబంధిత అధికారులకు సూచించాలన్నారు పవన్. జంధ్యాల పాపయ్య శాస్త్రి ‘పుష్ప విలాపం’ నుండి ఒక పద్యాన్ని గుర్తు చేశారు పవన్.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×