E-Paper
Advertisement

Green India challenge : అలీ గ్రీన్ ఛాలెంజ్.. కేటీఆర్‌కు బర్త్ డే విషెష్..

Green India challenge : అలీ గ్రీన్ ఛాలెంజ్.. కేటీఆర్‌కు బర్త్ డే విషెష్..
Advertisement
 Green India challenge

Green India challenge : సినీ నటుడు అలీ.. హీరో శ్రీకాంత్, ఉమా, ఉత్తేజ్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అమీర్‌పేట్ సారధి స్టూడియోలో ఎంపీ సంతోష్‌తో కలిసి మొక్కను నాటారు.

Advertisement

మనం నాటిన మొక్కలు పెరిగి పెద్దయి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందిస్తాయని అలీ అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.

గ్రీన్ ఛాలెంజ్ కొనసాగింపుగా.. హీరో శ్రీకాంత్, ఉమ, ఉత్తేజ్‌లకు ఛాలెంజ్ విసిరారు. మంత్రి కేటీఆర్ కు మొక్కలు నాటి బర్త్ డే విషెస్ చెప్పారు అలీ.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×