BigTV English

KTR : కేటీఆర్‌ బర్త్‌ డే.. వెరైటీ విషెస్‌..

KTR : కేటీఆర్‌ బర్త్‌ డే.. వెరైటీ   విషెస్‌..

KTR : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు ఆ పార్టీ నేత అలిశెట్టి అరవింద్ వెరైటీగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 12 అడుగుల ఎత్తు, 45 అడుగుల వెడల్పు కలిగిన బస్సుకు ఇరువైపులా మంత్రి కేటీఆర్ చిత్రాలతో భారీ పోస్టర్లను ముద్రించారు.


ఐటీ, పురపాలక మంత్రిగా కేటీఆర్ సాధించిన విజయాలను ఆ పోస్టర్లలో పొందుపర్చారు. టీ హబ్, దుర్గం చెరువు తీగల వంతెన, నగరంలోని ఫ్లైఓవర్ల చిత్రాలను ఇందులో రూపొందించారు. ఈ బస్సు నేటి నుంచి 10 రోజులపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరగుతుంది. అతి తక్కువ కాలంలో అభివృద్ధి చేసి చూపించిన తమ నేత కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానని అలిశెట్టి అరవింద్‌ పేర్కొన్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×