E-Paper
Advertisement

CM Jagan : ఏపీ సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మోదీ .. ఉత్సాహంగా వేడుకలు..

CM Jagan : ఏపీ సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మోదీ .. ఉత్సాహంగా వేడుకలు..
Advertisement
CM Jagan latest news

CM Jagan latest news(AP political news):

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ వేడుకను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఊరువాడా ఘనంగా నిర్వహిస్తున్నారు. కేకులు కట్ చేస్తున్నారు. సీఎం జగన్ కు పలువురు రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు .

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ట్వీట్ చేశారు. మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీవెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.సంక్షేమ సామ్రాట్ జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మంత్రి రోజా ట్వీట్‌ చేశారు. మంత్రి అంబటి రాంబాబు.. సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

సీఎం వైఎస్ జగన్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రా­లతో పాటు దేశ, విదేశాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏపీలోని అన్ని నియో­జకవర్గాల్లో మొక్కలు నాటుతున్నారు. పేదలు అన్న­దానం చేస్తున్నారు. వస్త్రాలు పంపిణీ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పళ్లు అందిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేస్తున్నారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×