BigTV English

Chiranjeevi Received invitation: చిరంజీవికి ప్రత్యేకంగా చంద్రబాబు ఇన్విటేషన్.. సాయంత్రం విజయవాడకు..!

Chiranjeevi Received invitation: చిరంజీవికి ప్రత్యేకంగా చంద్రబాబు ఇన్విటేషన్.. సాయంత్రం విజయవాడకు..!

Chiranjeevi Received Invitation for Chandrababu Oath Ceremony: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ఇప్పటికే ఎన్డీయే నేతగా చంద్రబాబునాయుడుని బీజేపీ, జనసేన నేతలు ఎన్నుకున్నారు. బుధవారం జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.


ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి చాలామందికి ఇన్విటేషన్లు వెళ్లాయి. ముఖ్యనేతలను చంద్రబాబు స్వయంగా ఆహ్వానం పంపిస్తున్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు, విపక్ష నేతలకు ఆహ్వానం పంపారు. తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవితోపాటు మరికొందరికి పంపారు. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవికి చంద్రబాబు నాయుడు ఆహ్వానం పంపారు.

చంద్రబాబు పంపిన ఇన్విటేషన్‌ను అందుకున్నారు చిరంజీవి. దీనికితోడు తమ్ముడు పవన్‌కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మంగళవారం సాయంత్రానికి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరునున్నారు చిరు ఫ్యామిలీ మెంబర్స్.


 

Related News

Smart Ration cards: ఏపీలో ప్రారంభమైన స్మార్ట్‌ రేషన్ కార్డుల పంపిణీ

Jagan Tour: జగన్ తిరుమల పర్యటన.. మళ్లీ డిక్లరేషన్ లొల్లి, నో అంటున్న వైసీపీ

AP DSC verification: ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్‌ వాయిదా.. రాత్రి ప్రకటన వెనుక

AP New Scheme: సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్.. కోటి వరకు, వారంతా ఆనందంలో

CM Progress Report: 51వ CRDA సమావేశం.. అమరావతి డెవలప్‌మెంట్‌కు ఎన్ని కోట్లు అంటే..!

AP rains alert: మోస్తారు నుండి భారీ వర్షాలు.. రాబోయే 3 రోజులు జాగ్రత్త తప్పనిసరి!

Big Stories

×