E-Paper
Advertisement

Balineni SrinivasReddy : మాజీమంత్రి బాలినేనికి ఊహించని షాక్.. జగన్ ఇలా చేశారేంటి?

Balineni SrinivasReddy : మాజీమంత్రి బాలినేనికి ఊహించని షాక్.. జగన్ ఇలా చేశారేంటి?
Advertisement

Balineni SrinivasReddy : ఏపీ మాజీ మంత్రి బాలినేనికి భారీ షాక్ తగిలింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన అపాయింట్‌మెంట్ ను సీఎం జగన్ రద్దు చేశారు. ధనుంజయరెడ్డిని కలవాలని సీఎం ఆదేశాలు పంపారు. సీఎం తన అపాయింట్మెంట్ ను రద్దు చేయడంతో బాలినేనికి ఊహించని షాక్ తగిలినట్టైంది. కొంతకాలంగా బాలినేని తీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. బాలినేని సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని.. దీంతో పార్టీకి డ్యామేజ్ జరుగుతోందన్న అభిప్రాయంలో సీఎం జగన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో.. వచ్చే ఎన్నికల్లో బాలినేనికి టికెట్ కూడా దక్కకపోవచ్చని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఒంగోలు పోలీసుల తీరుపై బాలినేని సీరియస్ అయ్యారు. ఫేక్ డాక్యుమెంట్స్ స్కామ్ కేసులో పోలీసుల వ్యవహారశైలిని తప్పు పడుతూ.. తన గన్‌మెన్లను వెనక్కి పంపించారు. వారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు డీజీపీకి బాలినేని లేఖ రాశారు. కేసులో అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆరోపిస్తున్నారు. కాగా.. నకిలీ స్టాంపుల కేసులో పోలీసులు రెండు దఫాలుగా ఏడుగురిని అరెస్ట్ చేశారు.

Advertisement

Related News

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

Big Stories

Advertisement
×