BigTV English

honorarium: మీరు జూనియర్ న్యాయవాదులా..? అయితే ఈ శుభవార్త మీ కోసమే..

honorarium: మీరు జూనియర్ న్యాయవాదులా..? అయితే ఈ శుభవార్త మీ కోసమే..

Honorarium to Junior Advocates: ఏపీలోని జూనియర్ న్యాయవాదులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రూ. 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం న్యాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేసేందుకు, అదేవిధంగా అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.


Also Read: ఏఆర్ డెయిరీ లారీ వివరాలు విడుదల.. ఎంతకి దిగజారావ్ జగన్ : టీడీపీ ఫైర్


Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×