BigTV English

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YSRCP Leader Kukkal Vidyasagar arrested: ఏపీలో సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల ప్రకారం.. ప్రముఖ నటి జెత్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు విద్యాసాగర్ కు గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం విద్యాసాగర్ ను సాంకేతిక ఆధారాల సాయంతో వేరే రాష్ట్రంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విద్యాసాగర్ తన స్నేహితుడి సెల్ ఫోన్ ను వినియోగించాడని, ఈ క్రమంలో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు సాంకేతికత సాయంతో విద్యాసాగర్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.


Also Read: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

కాగా… జెత్వానీ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ అందులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రముఖ అధికారుల పాత్ర కూడా ఉందంటూ ఆమె ఆరోపించారు. జెత్వానీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను ఏ1గా చేర్చారు. అదేవిధంగా అతనితోపాటు పలువురిపై కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విధితమే.


Also Read: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×