E-Paper
Advertisement

కూటమి మధ్య తేలిక సీట్ల పంచాయితీ.. టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పంపకాలు పూర్తి, ఎవరెవరు ఏ స్థానాలంటే..

కూటమి మధ్య తేలిక సీట్ల పంచాయితీ..  టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పంపకాలు పూర్తి, ఎవరెవరు ఏ స్థానాలంటే..
Advertisement

Local body elections in AP-2026: ఏపీలో స్థానిక ఎన్నిక సందడి మొదలైంది. కూటమి మధ్య సీట్ల పంపకాలు పూర్తి అయ్యాయి. 17 కార్పొరేషన్లలో టీడీపీ-11, జనసేన-4, బీజేపీ-2 చొప్పున పంచుకున్నాయి. మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీల్లో టీడీపీ-89, జనసేన-25, బీజేపీ-9 చోట్ల పోటీ చేయనున్నాయి. శుక్రవారం అభ్యర్థుల జాబితాను ఆయా పార్టీలు విడుదల చేయనుంది.

ఏపీలో స్థానిక సంస్థల వేడి మొదలైంది. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తి కావడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల సందడి మొదలైంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై కూటమి పార్టీలు సుధీర్ఘ కసరత్తు చేసింది. చర్చల్లో తొలుత కొంత ప్రతిష్టంభన ఏర్పడినా చివరకు మూడు పార్టీలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించడంతో చర్చలు కొలిక్కి వచ్చాయి. టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయనేది గురువారం రాత్రి ఆయా పార్టీలు ప్రకటించాయి.

టీడీపీ పోటీ చేసే 11 కార్పొరేషన్లు ఇవే..

Advertisement

విజయనగరం, గ్రేటర్ విశాఖ, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లలో టీడీపీ పోటీ చేయనుంది.

ఇక జనసేన పోటీ చేసే కార్పొరేషన్లు..

శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్ల నుంచి జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు.

Advertisement

బీజేపీ నుంచి పోటీ చేసే కార్పొరేషన్లు- రాజమండ్రి, అనంతరం కార్పొరేషన్లు కమలానికి దక్కాయి.

టీడీపీకి పోటీ చేసే మున్సిపాలిటీలు ఇవే

1 ఇచ్ఛాపురం – శ్రీకాకుళం
2 పలాస కాశీబుగ్గ – శ్రీకాకుళం
3 ఆమదాలవలస – శ్రీకాకుళం
4 పార్వతీపురం -పార్వతీపురం మన్యం
5 బొబ్బిలి – విజయనగరం
6 నర్సీపట్నం – అనకాపల్లి
7 ఏలేశ్వరం – కాకినాడ
8 పెద్దాపురం – కాకినాడ
9 రామచంద్రపురం – కోనసీమ
10 మండపేట – తూర్పు గోదావరి
11 కొవ్వూరు – తూర్పు గోదావరి
12 పాలకొల్లు – పశ్చిమ గోదావరి
13 ఆకివీడు – పశ్చిమ గోదావరి
14 తణుకు – పశ్చిమ గోదావరి
15 చింతలపూడి – ఏలూరు
16 జంగారెడ్డి గూడెం – ఏలూరు
17 నూజివీడు – ఏలూరు
18 గుడివాడ – కృష్ణా
19 తాడిగడప – కృష్ణా
20 ఉయ్యూరు – కృష్ణా
21 కొండపల్లి – ఎన్టీఆర్
22 నందిగామ – ఎన్టీఆర్
23 జగ్గయ్యపేట – ఎన్టీఆర్
24 పొన్నూరు – గుంటూరు
25 రేపల్లె – బాపట్ల
26 నరసరావుపేట – పల్నాడు
27 సత్తెనపల్లి – పల్నాడు
28 వినుకొండ – పల్నాడు
29 దాచేపల్లి – పల్నాడు
30 గురజాల – పల్నాడు
31 పిడుగురాళ్ల – పల్నాడు
32 మాచర్ల – పల్నాడు
33 అద్దంకి – ప్రకాశం
34 చీరాల – బాపట్ల
35 చీమకుర్తి – ప్రకాశం
36 కందుకూరు – ప్రకాశం
37 మార్కాపురం – మార్కాపురం
38 పొదిలి – మార్కాపురం
39 కనిగిరి – మార్కాపురం
40 అల్లూరు – SPS నెల్లూరు
41 ఆత్మకూరు (నెల్లూరు) – SPS నెల్లూరు
42 బుచ్చిరెడ్డిపాలెం – SPS నెల్లూరు
43 గూడూరు (నెల్లూరు) – SPS నెల్లూరు
44 నాయుడుపేట – తిరుపతి
45 సూళ్లూరుపేట – తిరుపతి
46 వెంకటగిరి – తిరుపతి
47 బద్వేలు – వైఎస్సార్ కడప
48 రాజంపేట – వైఎస్సార్ కడప
49 రాయచోటి – అన్నమయ్య
50 పులివెందుల – వైఎస్సార్ కడప
51 కమలాపురం – వైఎస్సార్ కడప
52 జమ్మలమడుగు – వైఎస్సార్ కడప
53 ప్రొద్దుటూరు – వైఎస్సార్ కడప
54 మైదుకూరు – వైఎస్సార్ కడప
55 ఆళ్లగడ్డ – నంద్యాల
56 ఆత్మకూరు (నంద్యాల) – నంద్యాల
57 నందికొట్కూరు – నంద్యాల
58 నంద్యాల – నంద్యాల
59 బేతంచెర్ల – నంద్యాల
60 డోన్ – నంద్యాల
61 ఎమ్మిగనూరు – కర్నూలు
62 ఆదోని – కర్నూలు
63 రాయదుర్గం – అనంతపురం
64 గుత్తి – అనంతపురం
65 గుంతకల్లు – అనంతపురం
66 తాడిపత్రి – అనంతపురం
67 కళ్యాణదుర్గం – అనంతపురం
68 హిందూపురం – శ్రీ సత్యసాయి
69 పెనుకొండ – శ్రీ సత్యసాయి
70 ధర్మవరం – శ్రీ సత్యసాయి
71 కదిరి – శ్రీ సత్యసాయి
72 బి.కొత్తకోట – అన్నమయ్య
73 మదనపల్లె – అన్నమయ్య
74 పుంగనూరు – అన్నమయ్య
75 శ్రీకాళహస్తి – తిరుపతి
76 నగరి – చిత్తూరు
77 పలమనేరు – చిత్తూరు
78 కుప్పం – చిత్తూరు

జనసేన పోటీ 21 మున్సిపాలిటీలు ఇవే

ఉత్తరాంధ్రలో పాలకొండ(పార్వతీపురం మన్యం), సాలూరు, రాజాం(విజయనగరం జిల్లా)
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, అమలాపురం, ముమ్మిడివరం.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తిరువూరు, పెడన, తెనాలి, చిలకలూరిపేట
ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో దర్శి, మడకశిర, పుట్టపర్తి, పుత్తూరు.

బీజేపీ పోటీ చేసే ఏడు మున్సిపాలిటీలు ఇవే.

నెల్లిమర్ల(విజయనగరం), యలమంచిలి (అనకాపల్లి), బాపట్ల, కావలి,(నెల్లూరు జిల్లా), గిద్దలూరు(ప్రకాశం), ఎర్రగుంట్ల(బీజేపీ), గూడూరు (కర్నూలు)

Related News

వేగంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. కూటమి కంటే ముందే అభ్యర్థుల ప్రకటన, ఫస్ట్ లిస్టులో ఎవరెవరంటే..

చూడటానికి సాధారణ ఇల్లాలు.. కట్ చేస్తే 14 కేసులు ఉన్న లేడీ విలన్.. ఎవరో తెలుసా?

ప్లాస్టిక్, చైనా బొమ్మలు చెక్.. అమరావతి యువకుడి అద్భుత ప్రయోగం?

చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ టికెట్ ఎవరికి?.. రేసులో ఉన్న టాప్ నేతలు వీరే!

ఏపీ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విచిత్రం.. ఒకే గ్రామం నుంచి జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నిక!

సీజేపీ నేతల అరెస్టును ఖండిస్తూ.. ఎక్స్‌లో వైఎస్ జగన్ సంచలన ట్వీట్..?

జగన్‌తో పొత్తు ఎలా? అంటూ మాధవ్ ప్రశ్న, ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య

Big Stories

Advertisement
×