E-Paper
Advertisement

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Thursday TV Movies : ఇటీవల కాలంలో ప్రతిరోజు కొత్త సినిమాలు రావడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొన్నటి వరకు థియేటర్లలో మాత్రమే కొత్త సినిమాలు కనిపించేవి కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా కొత్త కొత్త సినిమాలు రావడంతో జనాలు కూడా టీవీలలో వచ్చే సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఇవాళ టీవీ చానల్స్ ల లోకి రాబోతున్న సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – దేవి

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – శంభో శివ శంభో

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – శీను వాసంతి ల‌క్ష్మి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఉల‌వ‌చారు బిర్యాని

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌క్త ప్ర‌హ్లాద‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అహింస‌

మధ్యాహ్నం 1 గంటకు – ముగ్గురు మొన‌గాళ్లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – డియ‌ర్ కామ్రేడ్‌

రాత్రి 7 గంట‌ల‌కు – రెబ‌ల్‌

రాత్రి 10 గంట‌ల‌కు – మ‌న‌సున్నోడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – నువ్వా నేనా

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాక్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మిరాయ్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – అంద‌రి బంధువ‌య

ఉద‌యం 11 గంట‌లకు – స‌వ్య‌సాచి

మధ్యాహ్నం 2 గంట‌లకు – బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు – స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 8 గంట‌లకు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – అంద‌రి బంధువ‌య

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఉషా ప‌రిణ‌యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ముద్దుల మేన‌ల్లుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్లుడుగారు

రాత్రి 7 గంట‌ల‌కు – మిస్స‌మ్మ‌

రాత్రి 10 గంట‌ల‌కు – గాడ్సే

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – ఆమె

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – సారంగ‌పాణి జాత‌కం

ఉద‌యం11 గంట‌ల‌కు – చిట్టిత‌ల్లి

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాబిన్‌హుడ్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – బంఫ‌రాప‌ర్‌

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – నీవెవ‌రో

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌లాదూర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – కిష్కింద‌పురి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ప్రేమ‌లు

రాత్రి 9 గంట‌ల‌కు – స‌ర్దార్‌

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – వీర‌సింహా రెడ్డి

రాత్రి 11 గంట‌ల‌కు – బుజ్జిగాడు

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ రామరాజు.. భద్రకు ధీరజ్ వార్నింగ్..

Brahmamudi Serial Today Episode October 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ రాసిన ఒక్క లవ్‌ లెటర్‌ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేసిందో తెలిసా..?  

Nindu Noorella Saavasam Serial Today Episode October 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నాటకాన్ని వైజయంతి కనిపెట్టిందా..?  

బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన మిథిలేష్.. నిజమవుతుందా?

బ్రేకప్ గురించి బయటపెట్టిన మిథిలేష్.. ఆ అమ్మాయికి నో చెప్పేశాడా?

బిగ్‌బాస్‌కి మళ్లీ పిలిచినా వెళ్లను.. మిథిలేష్ షాకింగ్ కామెంట్స్!

4 నెలల నుంచి దుష్ప్రచారం.. మొదటిసారి స్కామ్ ఆరోపణలపై స్పందించిన నందన!

Big Stories

Advertisement
×