BigTV English

MP Margani Bharath: చెప్పు చూపించిన వైసీపీ ఎంపీ.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత!

MP Margani Bharath: చెప్పు చూపించిన వైసీపీ ఎంపీ.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత!
ycp mp margani bharath vs adireddy apparao
ycp mp margani bharath vs adireddy apparao

YCP MP Margani vs Adireddy: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. రాజమండ్రిలో ఈ వ్యవహారం పీక్స్‌కు చేరింది. మొదట వాలంటీర్ ను బెదిరించాడంటూ టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు ఓ మహిళా వాలంటీర్ తో ఫోన్ లో మాట్లాడిన కాల్ రికార్డును “సిద్ధం” సభలో ప్రజల ముందు ప్లే చేసిన ఆదిరెడ్డి అప్పారావుకు.. చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేత ఎంపి మార్గాని భరత్.


దీంతో భరత్ వార్నింగ్ పై ఆదిరెడ్డి అప్పారావు స్పందిస్తూ భరత్ వి పిల్లకాకి చేష్టలని, అనుభవ రాహిత్యమని అన్నారు. వైఎస్ఆర్సిపికి ఓటు వెయ్యకపోతే పథకాలు తీసేస్తాం అని.. వాలంటీర్ ప్రజలను బెదిరించడంతో ఆ వాలంటీర్ తో ఫోన్ లో మాట్లాడి అలా అనవద్దని చెప్పడం జరిగిందని తెలిపారు. చెప్పులు తీసావంటే మా దగ్గర 40 వేల మంది కార్యకర్తలు ఉన్నారు.. ఒక్క సైగ చేశానంటే మీ చెప్పులు గిప్పులు ఎగిరిపోతాయని ఆదిరెడ్డి.. భరత్ కు సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు.

Read More: వైసీపీకి మరో బిగ్‌షాక్.. మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా.. టీడీపీలో చేరి అక్కడి నుంచి బరిలోకి..


Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×