E-Paper
Advertisement

RGV : ఏపీ డీజీపీని కలిసిన రామ్‌ గోపాల్ వర్మ.. కొలికపూడి శ్రీనివాస్‌పై ఫిర్యాదు..

RGV : ఏపీ డీజీపీని కలిసిన రామ్‌ గోపాల్ వర్మ.. కొలికపూడి శ్రీనివాస్‌పై ఫిర్యాదు..
Advertisement

RGV : సినీ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని కలిశారు. ఓ చర్చా కార్యక్రమంలో తనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాస్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సమాజానికి కంటకంగా మారిన ఆర్జీజీ తల నరికి తెస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానని ఓ టీవీ షో డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

ఇప్పటికే ఈవీడియోను ఏపీ పోలీసులకు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. కొలికపూడి తనను చంపించేందుకు కాంట్రాక్ట్‌ ఇచ్చాడని.. యాంకర్ అతడికి తెలివిగా సాయం చేశాడన్నారు. తన హత్యకు సంబంధించి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను మూడు సార్లు రీపిట్ అయ్యేలా చేశారంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఈ అంశంపైనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు ఆర్జీవీ.

Tags

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×