BigTV English

Spa: ‘స్పా’లో కసామిసా.. 14 మంది అరెస్ట్

Spa: ‘స్పా’లో కసామిసా.. 14 మంది అరెస్ట్

spa: వ్యభిచారానికి అడ్డాగా మారుతున్నాయి స్పా సెంటర్లు. ఎటువంటి అనుమానం రాకుండా దందా చేస్తున్నారు. ఇదివరకు హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో మాత్రం స్పా సెంటర్ల ఉండేవి. ఇప్పుడు చిన్న పట్టణాల్లో కూడా స్పా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటి ముసుగులో వ్యభిచార దందా చేస్తున్నారు.


అంతర్రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నారు. పెళ్లికాని అబ్బాయిలు, ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకొని దందా చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా డబ్బు వసూల్ చేస్తున్నారు. తాజాగా నెల్లూరులో స్పా ముసుగులో వ్యభిచార దందా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.

పక్కా సమాచారంతో పోలీసులు శుక్రవారం స్పా సెంటర్లపై దాడి చేశారు. గుట్టుచప్పడు కాకుండా వ్యభిచారం చేస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు ఆరుగురు యువతులు, ఆరుగురు విటులను అరెస్ట్ చేశారు. ఇలానే వ్యభిచారం చేస్తున్నారన్న అనుమానంతో మరికొన్ని స్పా సెంటర్లపై సోదాలు కొనసాగిస్తున్నారు.


Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×