E-Paper
Advertisement

Festival Flexis: యర్రగొండపాలెంలో టీడీపీ ఫ్లెక్సీల సందడి.. ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టని వైసీపీ

Festival Flexis: యర్రగొండపాలెంలో టీడీపీ ఫ్లెక్సీల సందడి.. ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టని వైసీపీ
Advertisement

Festival Flexis: పండగొచ్చింది అంటే చాలు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తుంటాయి. ఇక న్యూ ఇయర్ వేళ నువ్వా నేనా అనే విధంగా రాజకీయ పార్టీలు పోటీపడి మరి ఫ్లెక్సీలు పెట్టడం చూడొచ్చు. అయితే ఒక వైపు టీడీపీ శ్రేణులు పట్టణాన్ని పసుపుమయం చేస్తూ ఫ్లెక్సీలతో సందడి చేస్తుంటే.. వైసీపీ నేతలు ఒక్కటంటే ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టకపోవడం హాస్యాస్పదంగా మారింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటు చేసుకుంది.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యర్రగొండపాలెంలో ఫ్లెక్సీల సందడి నెలకొంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న క్రమంలో టీడీపీ ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబు తరపున ప్రచారాన్ని హోరేత్తిస్తూ పట్టణం వ్యాప్తంగా బ్యానర్లు కట్టారు. అయితే అధికార వైసీపీ పార్టీ వారు మాత్రం ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టలేదు. కాగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే.. మంత్రి ఆదిమూలపు సురేష్ కు కొండేపి టికెట్ కేటాయించగా.. అధిష్టానం ఆయన స్థానంలో యర్రగొండపాలెంకు ఇంఛార్జ్ గా ఇంకా ఎవరినీ నియమించలేదు. దాంతో ఎవరి ఫోటో పెట్టాలో తెలియక వైసీపీ నాయకులు తెల్లమొహం వేసినట్లు టీడీపీ శ్రేణులు హాస్యం చేస్తున్నారు. అయితే గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయిన బుదాల అజితారావు ఫ్లెక్సీలు కూడా తాజాగా వెలుగుచూడడం గమానార్హం.

Advertisement

.

.

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×