BigTV English

TDP: బజారు మనిషి, బరితెగించింది.. అఖిలప్రియపై జస్వంతి ఫైర్.. వీడియో వైరల్..

TDP: బజారు మనిషి, బరితెగించింది.. అఖిలప్రియపై జస్వంతి ఫైర్.. వీడియో వైరల్..
akhila jayanthi

TDP: అఖిల ప్రియ దున్నపోతు.. బజారు మనిషి.. నీచమైన బతుకు.. లోక్లాస్ మైండ్‌సెట్.. ఇలా ఘాటు వ్యాఖ్యలతో కుమ్మేసింది జస్వంతిరెడ్డి. తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరులు దాడి చేయడపం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి.. భూమా అఖిలప్రియను కడిగిపారేసింది. అఖిలప్రియకు టికెట్ ఇస్తే.. తాము శర్వశక్తులు ఒడ్డైనా ఆమెను ఓడించి తీరుతామని శపథం చేశారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు తాను గానీ, తన తండ్రి గానీ సిద్దంగా ఉన్నామని తేల్చి చెప్పారు జస్వంతిరెడ్డి.


చిన్నప్పటి నుంచి అఖిలను పెంచి, ఎత్తుకున్న వ్యక్తిని.. తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి చేయించిందంటూ అఖిలప్రియపై ఫైర్ అయ్యారు. 100 రోజుల నుంచి ప్రశాంతంగా జరుగుతున్న యువగళం యాత్రలో గొడవ చేశారు. కొంచమైన ఆ బజారు మనిషి, దున్నపోతు అఖిలప్రియకు బుద్ది ఉంటే.. ఎలాంటి టైమ్‌లో ఏం చేయాలనే సెన్స్ ఉందా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఇవన్నీ పరిశీలించాలని.. లో క్లాస్ మైండ్ సెట్ ఉన్న అఖిలప్రియను ప్రజలు, పార్టీ ఎంకరేజ్ చేయవద్దని అన్నారు. అఖిలప్రియ చేసిన దానికి తగిన ఫలితం అనుభవించక తప్పదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జస్వంతిరెడ్డి.

అఖిలప్రియ పాదయాత్ర చేసినప్పుడు ఆమె చేతిలో పిల్లాడు లేడని.. ప్రెస్ మీట్‌ పెట్టేటప్పుడు కూడా పిల్లాడు ఉండడని.. కానీ, పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు మాత్రం పిల్లాడు వస్తాడని విమర్శించారు జస్వంతిరెడ్డి. సింపతి కోసమే అఖిలప్రియ చూస్తోందని.. ఉమెన్ కార్డు వాడుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. అఖిలప్రియ బరితెగించి తిరుగుతుందని.. నీచమైన బతుకు బతుకుతోందని మండిపడ్డారు.


ఇక, ఏవీ సుబ్బారెడ్డి హత్యయత్నం చేశారని అఖిలప్రియ అంటోందని.. ఆమె చేసే ఆరోపణలన్నీ అసత్యాలని అన్నారు. యువగళం పాదయాత్ర లైవ్‌ వీడియో చూస్తే.. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుస్తుందని అన్నారు. మాపై ఇది ఫస్ట్ టైమ్ జరిగిన అటాక్ కాదని.. ఇప్పటికే రెండు అటాక్స్ చేశారన్నారు జస్వంతిరెడ్డి.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×