E-Paper
Advertisement

Constable Dance: ఏకాంత సేవ అంటూ మహిళతో కానిస్టేబుల్ అశ్లీల నృత్యాలు.. సస్పెండ్ చేసిన ఎస్పీ

Constable Dance: ఏకాంత సేవ అంటూ మహిళతో కానిస్టేబుల్ అశ్లీల నృత్యాలు.. సస్పెండ్ చేసిన ఎస్పీ
Advertisement

Constable Dance: కృష్ణా జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ అసభ్యకర నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ మహిళతో చిన్నారుల ఎదుట చేసిన అశ్లీల నృత్యాలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

సస్పెండ్ చేసిన ఎస్పీ

కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ చిన్నారుల ముందు అశ్లీల నృత్యాలు చేయడంపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డు అజయ్‌ కుమార్‌ అసభ్యకర నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడ్ని సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తించడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. హోంగార్డు అశ్లీల నృత్యాలపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. చిన్నా్రుల ముందు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ డ్యాన్స్ చేయడంపై మండిపడుతున్నారు. చిన్న పిల్లలు ఎదుట ఇలాంటి నృత్యాలు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Amaravati: కూటమి ప్రభుత్వంపై సజ్జల ఆగ్రహం, వైసీపీకి కేసుల సెగ, చాగంటి ప్రవచనాలపై కూడా

Advertisement

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×