BigTV English

Visakhapatnam : వైసీపీకి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా? ఆడియో వైరల్..

Visakhapatnam : విశాఖలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ తీరుపై కొంత కాలం నుంచి అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ వంశీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘకాలం సేవలు అందించినా అవమానాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. భీమిలి లేదా విశాఖ సౌత్ నుంచి జన సేన అభ్యర్ధిగా హామీ లభించినట్లు సమాచారం.

ఉత్తరాంధ్ర వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీకి త్వరలో రాజీనామా చేస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆడియో వైరల్‌గా మారింది. వార్డు స్థాయి నాయకుడితో పార్టీకి రాజీనామా చేయమంటూ వంశీ కృష్ణ వ్యాఖ్యలు చేశారు. నీ తర్వాత నేను కూడా రాజీనామా చేస్తానని వంశీ తెలిపారు.

గాజువాక ఇంచార్జిగా ఊరకూటి రామచంద్ర యాదవ్ నియామకంపై అసంతృప్తితో ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఉన్నారు. తనతో సంప్రదించకుండా గాజువాకలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ని నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×