E-Paper
Advertisement

CM Jagan : రోజాకు క్రికెట్ టెక్నిక్స్ నేర్పిన సీఎం జగన్.. ఆడుదాం ఆంధ్రలో సరదా సన్నివేశం..

CM Jagan : రోజాకు క్రికెట్ టెక్నిక్స్ నేర్పిన సీఎం జగన్.. ఆడుదాం ఆంధ్రలో సరదా సన్నివేశం..
Advertisement

CM Jagan : గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండే జగన్ కాసేపు క్రికెట్ ఆడారు. సీఎం జగన్ క్రికెట్ ఆడే విధానం చూపురలను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది.

పర్యాటక శాఖ మంత్రి రోజా క్రికెట్ ఆడేటప్పుడు మెళుకువలు తెలియక ఇబ్బంది పడ్డారు. వెంటనే సీఎం జగన్ రోజా దగ్గరకు వెళ్ళి క్రికెట్ ఆడే విధానం తెలిపారు. క్రికెట్‌లో ఉండే మెళకువలు ఆమె‌కు వివరించారు. సీఎం జగన్ క్రికెట్ ఆడే విధానం అందరు ఆశ్చర్యపోయారు. నిరంతరం ఎప్పుడు ప్రజా సేవలో ఉండే సీఎం జగన్ రాజకీయ చదరంగంలో‌నే కాకుండా ఆటలలో కూడా నైపుణ్యవంతుడని అక్కడ ఉన్నవారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గ్రామీణా స్థాయి ప్రాంతాలలో ఉండే యువతకు క్రీడల పట్ల అన్ని విధాల ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం జగన్ తెలిపారు.

Related News

బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!

క్రెడిట్ కొట్టేస్తున్న చంద్రబాబు.. ఎస్వీ మ్యూజియం అసలు నిజాలివే! – భూమన కరుణాకర్ రెడ్డి

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×