E-Paper
Advertisement

Audi A4 Car: షాకింగ్ డీల్.. ఆడి ఏ4 కారుపై జీరో డౌన్ పేమెంట్.. మీ పాత కారు ఇచ్చి కొత్త ఆడి పట్టుకెళ్లండి

Audi A4 Car: షాకింగ్ డీల్.. ఆడి ఏ4 కారుపై జీరో డౌన్ పేమెంట్.. మీ పాత కారు ఇచ్చి కొత్త ఆడి పట్టుకెళ్లండి
Advertisement

Audi A4 Car: లగ్జరీ సెడాన్ సెగ్మెంట్‌లో ఆడి ఏ4 కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. స్టైల్‌లో క్లాస్, కంఫర్ట్‌లో లగ్జరీ, టెక్నాలజీలో అడ్వాన్స్‌ ఫీచర్లు ఈ మూడు ఒకే కార్‌లో కావాలంటే అదే ఆడి ఏ4.. ఇప్పటివరకు ఈ కార్‌ను కొనాలంటే పెద్ద మొత్తంలో డౌన్‌ పేమెంట్ అవసరం అనుకునే వారు చాలా మంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఆడి ఏ4 పై వచ్చిన జీరో డౌన్‌ పేమెంట్ ఆఫర్ కారణంగా లగ్జరీ కార్ కల ఇక దూరం కాదు. ముందుగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ ప్రీమియమ్ సెడాన్‌ను డ్రైవ్ చేసే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది.

ఆడి ఏ4 ధర ఎంత

Advertisement

ఇండియా మార్కెట్‌లో ఆడి ఏ4 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.46,00000 నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్ ఆధారంగా ఈ ధర రూ.54,00000 వరకు ఉంటుంది. ఆన్-రోడ్ ధర నగరం, పన్నులు, ఇన్సూరెన్స్ ఆధారంగా మారుతుంది. సాధారణంగా ఆన్-రోడ్ ధర సుమారు రూ.52,00000 నుంచి రూ.60,00000 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఈ ధరను చూసి చాలా మంది వెనకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన ఆఫర్ వల్ల ముందస్తు భారం లేకుండా ఈ కార్‌ను ఇంటికి తీసుకెళ్లే అవకాశం వచ్చింది.

జీరో డౌన్‌ పేమెంట్ ఆఫర్ వివరాలు

Advertisement

ఈ ఆఫర్‌లో ప్రధాన హైలైట్ డౌన్‌ పేమెంట్ 0. అంటే ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఇలాంటి లగ్జరీ కార్లకు 20శాతం నుంచి 30శాతం వరకు డౌన్‌ పేమెంట్ అడుగుతారు. కానీ ఆడి ఏ4 విషయంలో ఇప్పుడు అది పూర్తిగా తొలగించారు. దీంతో పెద్ద మొత్తాన్ని ఒకేసారి ఖర్చు చేయకుండా కార్ కొనుగోలు చేసే అవకాశం వచ్చింది.

Also Read: Hair dryers: అమెజాన్‌లో మహిళల కోసం భారీ ఆఫర్.. హెయిర్ డ్రైయర్లపై బంపర్ డిస్కౌంట్

ఈఎంఐ ఎంత నుంచి మొదలు

జీరో డౌన్‌ పేమెంట్‌తో పాటు ఈఎంఐ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఆడి ఏ4 పై ఈఎంఐ నెలకు 59,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది మీ వేరియంట్, లోన్ కాలవ్యవధి ఆధారంగా మారవచ్చు. అయినా లగ్జరీ సెడాన్‌కు ఈ ఈఎంఐ చాలామందికి అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది.

4 సంవత్సరాల అస్సురెద్ బైబ్యాక్ (Assured Buyback) బెనిఫిట్

ఈ ఆఫర్‌లో మరో కీలక అంశం 4 సంవత్సరాల అస్సురెద్ బైబ్యాక్ (Assured Buyback). అంటే 4 సంవత్సరాల తర్వాత మీరు కార్‌ను తిరిగి ఇవ్వాలనుకున్నా, అప్‌గ్రేడ్ చేయాలనుకున్నా, ముందే నిర్ణయించిన విలువ లభిస్తుంది. దీంతో రిసేల్ విలువపై ఎలాంటి టెన్షన్ ఉండదు. లగ్జరీ కార్ కొనుగోలులో ఇది పెద్ద ప్లస్ పాయింట్.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఎంత వరకు

ఆడి ఏ4 పై మార్కెట్‌ కంటే ఎక్కువ విలువ ఇచ్చే ఎక్స్‌చేంజ్ లాభాలు కూడా అందిస్తున్నారు. మీ పాత కార్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే మార్కెట్ కంటే మంచి విలువ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈఎంఐI మరింత తగ్గే అవకాశం కూడా ఉంటుంది.

ఎందుకు ఈ ఆఫర్ ప్రత్యేకం

ఎక్స్-షోరూమ్ ధర రూ. 46,00000 పైగా ఉన్న లగ్జరీ కార్‌ను డౌన్‌ పేమెంట్ 0 తో తీసుకెళ్లడం సాధారణ విషయం కాదు. ఈఎంఐ 59,999 రూపాయలు, 4 సంవత్సరాల బైబ్యాక్, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ అన్నీ కలిస్తే ఇది నిజంగా ఒక రేర్ ఆఫర్. లగ్జరీ కార్‌ను కలగా కాకుండా రియాలిటీగా మార్చే అవకాశం ఇదే.

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×