E-Paper
Advertisement

Cars Under Rs 10 Lakh: రూ. 10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే!

Cars Under Rs 10 Lakh: రూ. 10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే!
Advertisement

Best Mileage Cars Under Rs 10 Lakh: చాలా మంది బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారి కోసం  ఇండియన్ మార్కెట్ లో రూ. 10 లక్షల లోపు బోలెడు కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని చిన్న సైజ్ లో సిటీ ప్రయాణాలకు అనుకూలమైన హ్యాచ్‌ బ్యాక్‌లు కాగా, మరికొన్ని కొంచెం పెద్దవి, ఎక్కువ స్థలంతో కూడుకున్నవి ఉన్నాయి. ప్రస్తుతం రూ. 10 లక్షల లో మంచి మైలేజ్ ఇచ్చే కార్లు ఏవి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రూ. 10 లక్షల లోపు మంచి మైలేజ్ ఇచ్చే కార్లు   

⦿ మారుతి సుజుకి సెలెరియో: ఈ కారు ధర రూ. 4.69 లక్షల నుంచి రూ. 6.73 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు పెట్రోల్ వెర్షన్ 25–26 కిమీ మైలేజ్ ఇస్తుంది. CNG వెర్షన్ 35 కిమీ ప్రయాణిస్తుంది.

Advertisement

⦿ మారుతి సుజుకి స్విఫ్ట్: ఈ కారు ధర రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 వరకు ఉంటుంది. ఈ కారు పెట్రోల్ వెర్షన్ 24.8 కిమీ ఇస్తుంది. CNG వెర్షన్ 32.85 కిమీ మైలేజ్ ఇస్తుంది.

⦿ మారుతి సుజుకి డిజైర్: ఈ కారు ధర రూ. 6.26 లక్షల నుంచి రూ. 8.031 లక్షలు ఉంటుంది. ఈ కారు పెట్రోల్ వెర్షన్  24.8 కిమీ మైలేజ్ ఇస్తుంది. CNG వెర్షన్ 33.73 కిమీ మైలేజ్ ఇస్తుంది.

Advertisement

⦿ మారుతి సుజుకి వ్యాగన్ ఆర్: ఈ కారు ధర రూ. 4.99 లక్షల నుంచి రూ. 6.84 లక్షలు ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ 25.19 కిమీ మైలేజ్ ఇస్తుంది. CNG ఆప్షన్ 33.47 కిమీ మైలేజ్ ఇస్తుంది.

⦿ మారుతి సుజుకి ఆల్టో K10: ఈ కారు ధర రూ. 3.70 లక్షల నుంచి రూ. 5.45 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ 24.9 కిమీ, CNG వెర్షన్ 33.40 కిమీ మైలేజ్ ఇస్తుంది.

Read Also: టాటా సియెర్రా vs న్యూ కియా సెల్టోస్, ఏ కారు బెస్ట్ అంటే?

⦿ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: ఈ కారు రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు పెట్రోల్ వెర్షన్ 25.30 కిమీ, CNG 32.73 కిమీ మైలేజ్ ఇస్తుంది.

⦿ మారుతి సుజుకి బాలెనో (నెక్సా): ఈ కారు రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.10 వరకు ఉంటుంది.  పెట్రోల్ వెర్షన్ 22.35 కిమీ, CNG వెర్షన్ 30.61 కిమీ మైలేజ్ ఇస్తుంది.

⦿ టాటా టియాగో: ఈ కారు ధర రూ. 4.57 లక్షల నుంచి రూ. 7.82 లక్షల వరకు ఇస్తుంది. పెట్రోల్ వెర్షన్ లో 19 కిమీ ఉంటాయి.

⦿ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: ఈ కారు ధర రూ. 5.47 లక్షలు  రూ. 7.92 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు పెట్రోల్ వెర్షన్ 16–18 కిమీ మైలేజ్ ఇస్తుంది.

⦿ రెనాల్ట్ క్విడ్: ఈ కారు రూ. 4.30 లక్షల నుంచి రూ. 6.45 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 22 కిమీ మైలేజ్ ఇస్తుంది.

Read Also: టాటా ఆల్ట్రోజ్ CNG మైలేజ్ టెస్ట్, బాబోయ్.. అంతదూరం వెళ్లొచ్చా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×