గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్, వెలుగు దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ‘బిగ్ టీవీ లైవ్’లో ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, క్రైమ్ వార్తలు రాస్తున్నారు.