E-Paper
Advertisement

Top Selling Bikes Scooters Jan 2026: బైక్స్ అమ్మకాల్లో కొత్త జోష్, జనవరిలో టాప్ మోడల్ ఇదే!

Top Selling Bikes Scooters Jan 2026: బైక్స్ అమ్మకాల్లో కొత్త జోష్, జనవరిలో టాప్ మోడల్ ఇదే!
Advertisement

భారతీయ టూవీర్ మార్కెట్ లో అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. 2025 ఎండింగ్, 2026 స్టార్టింగ్ అమ్మకాల డేటా ప్రకారం.. కొత్త సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన బైకులలో ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ కమ్యూటర్లు, 350cc+ మోటార్‌ సైకిళ్లు ఆధిపత్యం కొనసాగించాయి. హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా యాక్టివా, హోండా షైన్ 125, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సహా పలు బైక్స్ అమ్మకాల్లో కొత్త జోష్ కొనసాగించాయి. మొత్తంగా ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

2026లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్  

⦿ హీరో స్ప్లెండర్ ప్లస్: ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న బైక్స్ లో హీరో స్ప్లెండర్ ప్లస్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. అద్భుతమైన మైలేజ్, సరసమైన ధరతో అమ్మకాల్లో దూకుడు కొనసాగిస్తోంది. ఇండియ్ టూవీలర్ మార్కెట్ లో అగ్రస్థానాన్ని నిలుపుకుంది.

Advertisement

⦿ హోండా యాక్టివా: ఈ స్కూటర్ ఫ్యామిలీ ప్రయాణానాకి అనుకూలంగా ఉంటుంది. స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా టాప్ ప్లేస్ లో అగ్రగామిగా ఉంది.

⦿ హోండా షైన్ 125: ఈ బైక్ కూడా ఇండియాలో బాగా అమ్మకాలు కొనసాగిస్తోంది. 125 cc విభాగంలో మంచి సేల్స్ ను నమోదు చేసింది.

Advertisement

⦿ హీరో HF డీలక్స్: ఈ బైక్ ను ఎక్కువగా గ్రామీణ ప్రజలు ఇష్టపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ బాగానే ఉపయోగిస్తున్నారు. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ కారణంగా చాలా మంది ఈ బైక్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.

⦿ బజాజ్ పల్సర్: స్పోర్ట్స్ కమ్యూటర్ విభాగంలో ఈ బైక్ దుమ్మురేపుతోంది. పల్సర్ కు చెందిన అన్ని వేరియంట్లు అమ్మకాల్లో దూకుడు కనబరుస్తున్నాయి.

⦿ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350: ఇక ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ప్రీమియం క్లాసిక్ బైక్ గా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గుర్తింపు తెచ్చుకుంది.

అమ్మకాల్లో సత్తా చాతుటున్న ఇతర మోటార్ సైకిళ్లు

⦿ టీవీఎస్ జూపిటర్: స్కూటర్ మార్కెట్లో ప్రధాన పోటీదారుగా కొనసాగుతోంది. ఈ ఏడాది అమ్మకాల్లో దుమ్మురేపుతోంది.

⦿ సుజుకి యాక్సెస్: హై వాల్యూమ్ కలిగిన స్కూటర్ గా గుర్తింపు పొందింది. మంచి మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ కారణంగా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.

⦿ TVS Apache RTR 160: పాపులర్ స్పోర్టీ కమ్యూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350: ఈ బైక్ కు కూడా ఇండియన్ మోటార్ సైకిల్ మార్కెట్ లో మంచి సత్తా చాటుతోంది. అమ్మకాల్లో కొత్త జోష్ కొనసాగిస్తోంది.

జనవరి 2026 మార్కెట్ ట్రెండ్స్

⦿ మొత్తం అమ్మకాలు: భారత్ లో టూ వీలర్ మార్కెట్ ఎప్పటికప్పుడు మరింత అభివృద్ధి చెందుతోంది. 2025లో మొత్తం అమ్మకాలు 2 కోట్ల యూనిట్లను క్రాస్ చేశాయి.

⦿ మంచి ప్రజాదరణ: 150cc–200cc విభాగంలో మంచి పోటీని కొనసాగించాయి. బజాజ్, TVS వంటి బ్రాండ్లు అమ్మకాల్లో సత్తా చాటుతున్నాయి.

⦿ త్వరలో లాంచ్ కాబోయే బైక్స్: BMW F 450 GS,  రాయల్ ఎన్‌ ఫీల్డ్ బుల్లెట్ 650తో సహా మరికొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరిలో కొత్తగా మార్కెట్ లోకి అడుగు పెట్టనున్నాయి.

Read Also: అద్దెకు లగ్జరీ వ్యాన్లు.. మీకూ రెంట్ కు కావాలా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×