BigTV English

Air Cooler Offer: రూ.2500కే 40 లీటర్ల టవర్ ఎయిర్ కూలర్..మిస్ కాకండి

Air Cooler Offer: రూ.2500కే 40 లీటర్ల టవర్ ఎయిర్ కూలర్..మిస్ కాకండి

Air cooler Offer: వేసవి కాలం రానే వచ్చేసింది. దీంతో అనేక మంది అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇదే సమయంలో ONINDIA సంస్థ 40 లీటర్ల టవర్ ఎయిర్ కూలర్ పై అదిరిపోతే ఆఫర్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 3600 కాగా, ఇప్పుడే కొనుగోలు చేస్తే ఫ్లిప్ కార్టులో ఈ కూలర్ రూ. 2,500కే లభిస్తోంది. దీని ప్రత్యేకతలు ఇంకా ఏం ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.


టవర్ ఎయిర్ కూలర్?
ONINDIA 40 లీటర్ల టవర్ ఎయిర్ కూలర్ స్మార్ట్ డిజైన్, అధునాతన టెక్నాలజీతో తయారైంది. ఇది మీ గదిలో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ గాలిని ఈజీగా చల్లబరుస్తుంది. వేసవిలో చల్లని గాలి పొందాలనుకుంటే, ఇది మీ ఇంటికి లేదా కార్యాలయానికి మంచి ఎంపికగా ఉంటుంది.

దీని ప్రధాన లక్షణాలు
40 లీటర్ల వాటర్ ట్యాంక్: దీని వల్ల ఎక్కువ గంటల పాటు నీటిని మళ్లీ పోయాల్సిన అవసరం లేకుండా నిరంతర చల్లిని గాలిని అందిస్తుంది.
టవర్ డిజైన్: స్లిమ్, స్టైలిష్ డిజైన్ మీ ఇంట్లో లేదా కార్యాలయంలో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది
శక్తివంతమైన మోటార్: దీని వల్ల గాలి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. పెద్ద గదులు కూడా సులభంగా చల్లబడతాయి.
స్టాండర్డ్ టవర్ ఫ్యాన్: వేడి గదులను చల్లబరచడానికి వేగంగా గాలిని ప్రసారం చేస్తుంది.
తక్కువ శబ్దం: నిశ్శబ్దంగా పనిచేసే ఈ మోడల్ మీకు డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా గాలిని అందిస్తుంది.


ఈ టవర్ కూలర్ ఎలా పనిచేస్తుంది?
ఈ ఎయిర్ కూలర్ లోని శక్తివంతమైన మోటార్, వాయు ప్రసరణ వ్యవస్థ ద్వారా వేడిని తగ్గించి చల్లటి గాలిని అందిస్తుంది.

Read Also: Smartphone Offer: పవర్‌ఫుల్ ఫీచర్లతో మార్కెట్‌లోకి …

ఇది ఎవరికి సరైనది?
ఇంట్లో: మీ బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌ వంటి ఏ గదిలోనైనా ఉపయోగించుకోవచ్చు.
కార్యాలయాల్లో: వర్క్ స్పేస్ లో ఉష్ణోగ్రతను తగ్గించి సౌకర్యంగా పని చేసేందుకు అనువైనది.
హోస్టల్స్, చిన్న గదుల్లో: తక్కువ స్థలంలో సరైన శీతలతను అందించగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

మిగతా టవర్ ఫ్యాన్లతో పోల్చితే ఇందులో ఏమి ప్రత్యేకం?
టవర్ ఎయిర్ కూలర్లు లభ్యమవుతున్నప్పటికీ, ONINDIA 40 L టవర్ ఎయిర్ కూలర్ ప్రత్యేకత ఏమిటంటే అధిక సామర్థ్యం, తక్కువ ధరలో లభ్యమవడం. స్టైలిష్, మోడరన్ డిజైన్‌తో ఎక్కడైనా సులభంగా సరిపోవడం. తక్కువ శబ్దం, ఎక్కువ శీతలతను అందించగల కూలింగ్ టెక్నాలజీ.

ఎందుకు ఇప్పుడు కొనాలి?
వేసవి తీవ్రంగా ఉండటంతో కూలర్ల ధరలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ. 1,100 పొదుపు చేసుకోవచ్చు. ఆర్డర్ ఎలా చేయాలి. ONINDIA 40L టవర్ ఎయిర్ కూలర్‌ను అన్‌లైన్ ఆర్డర్ చేయండి లేదా మీ దగ్గరి ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లో ఈ మోడల్ కూలర్లు ఉన్నాయో లేదో సంప్రదించి తెలుసుకుని వెళ్లండి.

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×