Today Gold Rate: గత వారం రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్న పసిడి ధరలు చూసి సామాన్యులు భయపడిపోతున్నారు. గోల్డ్ ఇక కొనలేని పరిస్థితి ఏర్పడుతుందని నిరాశ చెందుతున్నారు. అయితే తాజాగా బంగారం ధరలు తగ్గాయి. పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత వారం రోజులుగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఇప్పటికే గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. బంగారం షాపులు వైపు చూడాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనడం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారానికి రూ.400 తగ్గి, 82,700కి చేరుకుంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధరకు రూ.440 తగ్గి, రూ.90,220 ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
ఏపీ, తెలంగాణాల బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,700 కి చేరుకుంది.24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,220 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,700 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,220 చేరుకుంది.
వైజాగ్ లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,700 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,220 వద్ద కొనసాగుతోంది.
ఇతర నగరాల్లో బంగారం ధరలు ఇలా..
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,850కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,370 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,700 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,220కి చేరుకుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,700 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,220 పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,700 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,220 కి చేరుకుంది.
కేరళలో, కోల్ కత్తా, పుణె, ఇతర నగరాల విషయానికి వస్తే.. ధర రూ.82,700 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,220 ఉంది.
Also Read: పేరు మార్చుకున్న జొమాటో.. డెలివరీ బ్రాండ్, యాప్ కూడా మారుతుందా?
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖంపట్టాయి. కిలో వెండి ధర రూ.1,12,000 కి చేరుకుంది.
హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,12,000 వద్ద కొనసాగుతోంది.
ముంబై, ఢిల్లీ, కోలకత్తా, బెంగళూరులో, పుణెలో కిలో వెండి ధర రూ. 1,03,000 కి చేరుకుంది.