E-Paper
Advertisement

MacBook Air M3 Series: యాపిల్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. రూ. 20వేలు డిస్కౌంట్!

MacBook Air M3 Series: యాపిల్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. రూ. 20వేలు డిస్కౌంట్!
Advertisement

Apple MacBook Air M3 OffersApple MacBook Air M3 Offers: ప్రస్తుతం యాపిల్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరి చేతుల్లో చూసినా యాపిల్ వస్తువులే కనిపిస్తున్నాయి. యాపిల్ ఫోన్, వాచ్, ఇయర్ పాడ్స్, లాప్‌టాప్ ఇలా అన్నీ యాపిల్ వస్తువులే వాడేస్తున్నారు. దీంతో మార్కెట్లో యాపిల్‌కు మంచి డిమాండ్ వస్తోంది.

యాపిల్‌ గాడ్జెట్స్‌కు పెరుగుతున్న ఆదరణతో సంస్థ కూడా సరికొత్త వస్తువులను అందుబాటులోకి తీసుకువస్తుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తుంది. తాజాగా MacBook Air M3 సిరిస్‌ను రెండు సైజ్‌లలో లాంఛ్ చేసింది. దీంతో పాటుగా apple 13-inch MacBook Air M2 మోడల్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. యాపిల్ స్టోర్స్‌లో 2022 MacBook Air modelపై రూ. 15,000 డిస్కౌంట్ ఇస్తోంది.

Advertisement

ఈ మేరకు apple 13-inch MacBook Air M2 మోడల్ పై సంస్థ ప్రకటించిన వివరాలు ఇలా ఉన్నాయి. 8GB/256GB స్టోరేజ్ గల లాప్‌టాప్ అసలు ధర రూ.1,14,990 ఉండగా.. రూ. 15,000 డిస్కౌంట్‌ ఇవ్వడంతో రూ. 99,999లకు అందుబాటులో ఉంది. 8GB/512GB రూ.1,19,990లకు సేల్ చేస్తోంది. ఇదే లాప్‌టాప్‌పై స్టూడెంట్స్, టీచర్లకు మరో రూ.10,000 డిస్కౌంట్ ప్రైజ్‌తో 8GB/256GB స్టోరేజ్ గల లాప్‌టాప్‌ను రూ. 89,990లకు సేల్ చేస్తోంది. అయితే ఈ ధరలు కేవలం యాపిల్ స్టోర్‌లో మాత్రమే వర్తిస్తాయని కూడా సంస్థ స్పష్టం చేసింది.

Read More: ఎంజీ హెక్టర్ కొత్త షైన్ ప్రొ, సెలెక్ట్ ప్రొ వేరియంట్స్.. ధర ఎంతంటే?

Advertisement

13-inch MacBook Air M2 1080p హెచ్ డీ కెమెరాతో అందుబాటులోకి తెచ్చింది. ఇక ఈ మాక్ బుక్ నాలుగు కలర్స్‌లో ఈ ల్యాప్ టాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్, సిల్వర్, గ్రే, వైట్ కలర్స్ లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్, తదితర ఈ కామర్స్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి.

MacBook Air M3 series
యాపిల్ కొత్తగా లాంఛ్ చేసిన MacBook Air M3 series రూ. 1,14,990 ధరకే ఇండియాలో అందుబాటులోకి తెచ్చింది. 8GB/256GB స్టోరేజ్ గల లాప్‌టాప్ రూ. 1,14,990 ఉండగా.. 8GB/512GB రూ. 1,34,900, ఇక 16GB/512GB స్టోరేజ్ తో రూ. 1, 54, 900లకు సేల్ చేస్తోంది. ఈ కొత్త సిరీస్ పై కూడా స్టూడెంట్స్, టీచర్లకు ఆఫర్ కింద రూ. 1,04, 900లకు 256GB ల్యాప్ టాప్ ను అందిస్తోంది.

Tags

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×