E-Paper
Advertisement

BIS Diamonds Rule: వజ్రాలు కొంటున్నారా? BIS కొత్త రూల్స్ తెలుసుకోకపోతే బుక్కైపోతారు

BIS Diamonds Rule: వజ్రాలు కొంటున్నారా? BIS కొత్త రూల్స్ తెలుసుకోకపోతే బుక్కైపోతారు
Advertisement

BIS Diamonds Rule: నకిలీ వజ్రాలు, ఆభరణాలతో వినియోగదారులు మోసపోకుండా బీఐఎస్ కచ్చితమైన మార్గదర్శకాలు అమలు చేస్తుంది. బీఐఎస్ తాజాగా వజ్రాల రకాలు, వాటిని గుర్తించేందుకు కొత్త ఫ్రేమ్ వర్క్ ను ప్రకటించింది. వినియోగదారులకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది.

డైమండ్స్ అంటే ఇవే

‘డైమండ్’ అనే పదాన్ని ఇప్పుడు సహజ వజ్రాలకు మాత్రమే వినియోగించాలి. ప్రయోగశాలలో తయారు చేసిన వాటిని డైమండ్ అని పిలవకూడదని బీఐఎస్ పేర్కొంది. కృత్రిమంగా తయారు చేసిన వాటిని వజ్రాలు అని తప్పుదారి పట్టించే విధంగా కొన్ని పదాలు ఉపయోగించకూడదని తెలిపింది. వినియోగదారుల హక్కుల రక్షణ, దేశవ్యాప్తంగా ఆభరణాల కొనుగోళ్లలో పారదర్శకతను పెంచేందుకు వివిధ రకాలుగా వజ్రాలను విభజించేందుకు.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

కొనుగోలుదారుల్లో గందరగోళం

Advertisement

ముఖ్యంగా డిజిటల్, ఇ-కామర్స్ రంగంలో వజ్రాలకు ప్రత్యామ్నాయ వస్తువులైన వాటికి వజ్రాలు అని పిలుస్తుండడంతో జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కొనుగోలుదారులలో గందరగోళం నెలకొంటుంది. నేచురల్ డైమండ్ కౌన్సిల్ ప్రకటన మేరకు బీఐఎస్ కొత్త విధానం.. ఈ సమస్యలకు పరిష్కారం చూపనుందని పేర్కొంది.

వజ్రాలకు కొత్త స్టాండర్డ్స్

NDC సహజ వజ్రాల పరిశ్రమను ప్రోత్సహించేందుకు, కస్టమర్లలో నమ్మకాన్ని పెంచేందుకు BIS.. వజ్రాల పరిశ్రమకు IS 19469:2025 ప్రమాణాన్ని కేటాయించింది. ఆభరణాలకు ISO 18323:2015 ప్రమాణాలను సూచించింది.

Advertisement

Also Read:   పసిడి పంజా.. సామాన్యులకు గుండె గుభేల్.. లక్షా యాభై వేల దిశగా బంగారం ధరలు!

కొత్త ప్రమాణాలు

న్యూ స్టాండర్జ్ అమలు వజ్రాలకు స్పgష్టమైన విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. సహజ వజ్రాలు, కృత్రిమంగా రూపొందించిన వజ్రాల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. దీంతో కస్టమర్లు నకిలీ వజ్రాల నుంచి రక్షణ పొందుతారని భావిస్తుంది. భారతీయ వజ్ర ఆభరణాల మార్కెట్ కొత్త ప్రమాణాలతో మరింత పారదర్శకంగా మారిందని వ్యాపారులు అంటున్నారు.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×