E-Paper
Advertisement

Best Prepaid Recharge Plan : అదిరిపోయే ఆఫర్.. రూ. 2 వేల రీఛార్జ్‌తో 425 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా!

Best Prepaid Recharge Plan : అదిరిపోయే ఆఫర్.. రూ. 2 వేల రీఛార్జ్‌తో 425 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా!
Advertisement

Best Prepaid Recharge Plan : టెలికాం కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. కస్లమర్లను ఆకర్షించేందుకు ట్రెండ్‌కు తగ్గట్టుగా కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. చీపెస్ట్ ప్లాన్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. అన్‌లిమిటెడ్ కాల్స్, వర్క్ ఫ్రమ్ హోం,గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రకరకాల యూజర్లను అనుగుణంగా ప్లాన్‌లను రూపొందిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్‌ఎల్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.

వినియోగదారుల కోసం 425 రోజుల చెల్లుబాటుతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. అంటే ఏడాది కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అవుతోంది. విశేషమేమిటంటే, కంపెనీ ఈ ప్లాన్ ధరను చాలా ఎక్కువగా ఉంచలేదు. కస్టమర్లు దీనిని కేవలం రూ. 2,398కి రీఛార్జ్‌తో పొందవచ్చు.

Advertisement

Also Read : మార్కెట్‌ని మళ్లీ షేక్ చేయనున్న టాటా సఫారీ.. త్వరలో EV వేరియంట్! 

BSNL ఈ కొత్త రూ. 2,398 ప్రీపెయిడ్ ప్లాన్ 425 రోజుల పాటు చెల్లుబాటుతో వచ్చే అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ కింద వినియోగదారులు వ్యాలిడిటీ అయ్యే వరకు అన్‌లిమిటెడ్ ఉచిత కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 100 ఉచిత SMSలను పొందగలరు. విశేషమేమిటంటే ఈ లాంగ్ వాలిడిటీ ప్లాన్‌లో కస్టమర్లకు 850GB డేటా కూడా వస్తుంది. అంటే ఇది రోజుకు సుమారుగా 2GB వరకు డేటాను ఇస్తుంది.

Advertisement

ఈ ప్లాన్ BSNL ప్లాన్ ఎక్కువ రోజులు వ్యాలిడిటీ, అధికంగా డేటాను కోరుకునే వినియోగదారులందరికీ ఉత్తమమైనదిగా రీచార్జ్ ప్లాన్‌గా నిరూపించబడింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో అన్‌లిమిటెడ్ డేటాను ఆఫర్ చేస్తున్నారు.

Also Read : తత్కాల్ టిక్కెట్ బుక్ అవడం లేదా? .. ఇలా చేస్తే మీ టిక్కెట్ కన్ఫామ్!

బీఎస్ఎన్‌లో వివిధ సర్కిల్‌ల ప్రకారం తన ప్లాన్‌లను అందుబాటులో ఉంచుతుంది. అదేవిధంగా BSNL  ఈ కొత్త ప్లాన్ కూడా ప్రతి ప్రాంతంలో అందుబాటులో లేదు. 425 రోజుల చెల్లుబాటుతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం జమ్మూ, కాశ్మీర్ వినియోగదారుల కోసం మాత్రమే ప్రవేశపెట్టారు. అందువల్ల రీఛార్జ్ చేసేటప్పుడు వినియోగదారులు వారి ప్రాంతం ప్రకారం ప్లాన్‌ని ఎంచుకోవాలి. లేదంటే మీ డబ్బులు వృధా అవుతాయి.

Tags

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×