E-Paper
Advertisement

Simplified pension Form: రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త.. నేటి నుంచి సింప్లిఫైడ్ పెన్షన్ అప్లికేషన్లు

Simplified pension Form: రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త.. నేటి నుంచి సింప్లిఫైడ్ పెన్షన్ అప్లికేషన్లు
Advertisement

Simplified pension Form | కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం శుక్రవారం ఆగస్టు 30 నుంచి రిటైర్డ్ ఉద్యోగుల కోసం కొత్త సింప్లిఫైడ్ పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ప్రేవేశ పెట్టింది. ఈ మేరకు జూలై 16, 2024న డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్స్ వెల్ఫెర్.. సింప్లిఫైడ్ పెన్షన్ అప్లికేషన్ Form 6-A ని జారీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిచింది. ఈ ఫామ్ ని కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులందరూ భవిష్య/ఈ హెచ్ఆర్ఎంఎస్ (ఆన్ లైన్ మాడ్యూల్) లో లభిస్తుంది. డిసెంబర్ 2024లో రిటైర్ కాబోతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.

Form 6-A గురించి వివరాలు
ఉద్యోగుల శాఖ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనెల్) జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ -హెచ్ఆర్ఎమ్ఎస్ (e-HRMS) లో ఉన్న రిటైర్ కాబోయే ఉద్యోగులు Form 6-A ని ఈ -హెచ్ఆర్ఎమ్ఎస్ – సూపర్ అన్యూయేషన్ ద్వారా నింపాలి. అదే ఈ -హెచ్ఆర్ఎమ్ఎస్ (e-HRMS) లో లేని రిటైర్ కాబోయే ఉద్యోగులు Form 6-A ని భవిష్య సిస్టమ్ ద్వారా నింపాలి. అధికారక ప్రకటనలోని సమాచారం ప్రకారం.. కొత్త పెన్షన్ అప్లికేషన్ ఫామ్ భవిష్య/ఈ హెచ్ఆర్ఎంఎస్ ప్లాట్ ఫామ్ పై ఆగస్టు 30, 2024 నుంచి అందుబాటులో ఉంటుందని కేంద్ర ఉద్యోగుల, పెన్షనర్ల శాఖ మంత్రి జీతేంద్ర సింగ్ తెలిపారు.

Advertisement

ఇంతకు ముందు ఫామ్ ఏ కు బదులు మొత్తం 9 ఫామ్ లు ఉండేవి. ఆ తొమ్మిది ఫామ్ లను సమీకరించి.. ఒక్క అప్లికేషన్ ఫామ్ ని కేంద్ర ప్రభుత్వం ”మ్యాక్సిమమ్ గవర్నెన్స్, మినిమమ్ గవర్నమెంట్ పథకం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది.

Also Read: ‘ప్రభుత్వ పథకాలు ప్రమోట్ చేయండి లేకపోతే..’ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు యుపి సిఎం వార్నింగ్..

Advertisement

పేపర్ లెస్ పెన్షన్ విధానం
ఈ కొత్త ఫామ్ 6 ఏ తోపాటు భవిష్య సిస్టమ్ లో తీసుకొచ్చిన మార్పుల పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగుల కోసం ఒకే ఒక సైన్ తో ఇది పెన్షన్ ప్రక్రియని చాలా సులువు చేస్తూనే మరోవైపు పెన్షన్ ప్రక్రియని ఎండ్ టు ఎండ్ టజిటైజేషన్ ని చేసింది. పెన్షన్ చెల్లింపుల నుంచి రిటైర్ మెంట్ వరకు అన్నీ డిజిటల్ ఫార్మాట్ లో త్వరగా జరిగిపోతాయి. పెన్షనర్లకు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ ఉండేందకు, రూపొందించిన ఈ అప్లికేషన్ ఫామ్ తో రిటైర్డ్ ఉద్యోగులు.. ఇంతకుముందు ఏ ఫామ్ లు నింపారు, ఏది మిసయ్యారు అనే కంగారు పడాల్సిన అవసరం ఉండదు.

Also Read: ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం గృహ హింస కేసు పెట్టిన భార్య.. భలే తీర్పు చెప్పిన కోర్టు !

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×