E-Paper
Advertisement

Gold Rate Dropped: హమ్మయ్య.. తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంత తగ్గిందంటే!

Gold Rate Dropped: హమ్మయ్య.. తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంత తగ్గిందంటే!

Gold Rate Dropped: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మెల్లమెల్లగా తగ్గుతున్న బంగారం ధరలు.. నిన్న మోన్నటి వరకు భారీగా పెరిగిపోయిన బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో బంగారు ప్రియులలో కాస్త ఊరట కనిపిస్తుంది. కానీ బంగారం ధరలు ఇలానే తగ్గుతాయా? లేదా మళ్లీ పెరుగుతాయా? అనేది అందరి మైండ్ లో మెదులుతున్న ప్రశ్న..?

నేటి బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,480 కాగా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,200 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,600 ఉండగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,350 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ. 280 తగ్గింది.

బంగారం ధరలు మళ్లీ తగ్గుతుండటంతో పెట్టుబడి దారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బంగారంపై భారీగా పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు తగ్గితే తీవ్ర నష్టం జరుగుతుందని భయపడుతున్నారు. ఏది ఏమైన బంగారం ధరలు తగ్గడం వల్ల పసిడి ప్రియులు చాలా ఆనందంలో ఉన్నారు. ఇలాగే తగ్గితే మళ్లీ పసిడి ప్రియులు బంగారంపై మొగ్గుచూపుతారు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,30,200 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,350 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,200 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,350 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,200 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,350 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,350 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,19,500 వద్ద ఉంది.

Also Read: పట్టువదలని పోరాటం.. ఎత్తు ముఖ్యం కాదు, కలలే ప్రధానం అని నిరూపించిన 3 అడుగుల డాక్టర్ గణేష్!

నేటి సిల్వర్ ధరలు ఇలా..
మంగళవారం సిల్వర్ ధరలు నిశ్చల స్థితిలో ఉన్నాయి. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,96,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,96,000 వద్ద పలుకుతోంది. నేడు ధరలలో ఎలాంటి మార్పు లేదు.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,88,000 వద్ద కొనసాగుతోంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×