E-Paper
Advertisement

EPFO Balance Check: పీఎఫ్ బ్యాలెన్స్‌, క్లెయిమ్ స్టేటస్ తనిఖీ.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

EPFO Balance Check: పీఎఫ్ బ్యాలెన్స్‌, క్లెయిమ్ స్టేటస్ తనిఖీ.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Advertisement

EPFO Balance Check: మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తనిఖీ చేయడం లేదా క్లెయిమ్ స్టేటస్ ట్రాక్ చేయడం ఇక చాలా సులభం. ఇందుకోసం ఈపీఎఫ్ఓ అనేక పద్ధతులను కల్పించింది. ఈపీఎఫ్ఓ వెబ్‌ సైబ్, ఉమాంగ్ యాప్ ద్వారా లేదా SMS ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ సులభంగా తనిఖీ చేయవచ్చు.

ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌ ద్వారా

అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌ https://www.epfindia.gov.in/ ను సందర్శించండి. హోంపేజీలో ‘సర్వీసెస్’ విభాగంలోని డ్రాప్-డౌన్ మెను ‘For Employees’ ఆప్షన్ ఎంచుకోండి. ‘సర్వీసెస్’ విభాగం కింద క్లెయిమ్ స్టేటస్ క్లిక్ చేయండి. మీ UAN, పాస్‌వర్డ్, క్యాప్చాను నమోదు చేసి మీ పీఎఫ్ ఖాతాలో లాగిన్ అవ్వవచ్చు. లాగిన్ అయిన తర్వాత డాష్‌బోర్డ్‌లో మీ క్లెయిమ్ స్థితిని చెక్ చేసుకోవచ్చు.

ఉమాంగ్ యాప్‌లో:

Advertisement

ఉమాంగ్ యాప్‌లో కూడా పీఎఫ్ క్లెయిమ్ స్థితిని చెక్ చేసుకోవచ్చు.

1. ఫోన్ లో ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

Advertisement

2. ఈపీఎఫ్ఓ ఆప్షన్ లో ఎంప్లాయి సెంట్రిక్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి.

3. లిస్ట్ లో ‘ట్రాక్ క్లెయిమ్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

4. మీ UAN నమోదు చేసి, ‘GET OTP’పై క్లిక్ చేయండి.

5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP నమోదు చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.

6. పీఎఫ్ ఖాతా వివరాలను యాక్సెస్ చేయవచ్చు.

పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ

పీఎఫ్ చందాదారులు 7738299899 మొబైల్ నంబర్‌కు టెక్స్ట్ సందేశాన్ని పంపం ద్వారా EPFO బ్యాలెన్స్, పీఎఫ్ వివరాలు చెక్ చేయవచ్చు. UANతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుండి మాత్రమే పంపాలి. ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 7738299899 ఎస్ఎంఎస్ పంపాలి. వెంటనే మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ వివరాలతో మెసేజ్ వస్తుంది.

Also Read: DMart: ఏంటీ.. డిమార్టులో ఇలా మోసం చేస్తున్నారా? ఈ వీడియోలు చూస్తే గుండె గుబేల్!

Tags

Related News

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

Big Stories

Advertisement
×